Sunny leone | condom ad issue | hot stills | News

Sunny leone comments on latest condom ad issue

Sunny leone responds on latest condom ad issue, Sunny leone latest condom ad issue, Sunny leone condom add issue, Sunny leone latest news, Sunny leone hot news, Sunny leone latest updates, Sunny leone hot videos, Sunny leone condme news, Sunny leone hot stills, Sunny leone stills, Sunny leone

Sunny leone responds on latest condom ad issue: Bollywood sexy star actress Sunny leone responds on her latest condom ad issue.

టైం వేస్ట్ చేసుకోవద్దంటున్న సన్నీలియోన్

Posted: 09/05/2015 09:55 AM IST
Sunny leone comments on latest condom ad issue

పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఇప్పటికే బాలీవుడ్ లో సెక్సీ భామగా వరుస చిత్రాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడికి ఇప్పటికే భారీ పాపులారిటీ వచ్చేసింది. అయితే తాజాగా వచ్చిన ఓ కండోమ్ యాడ్ మరింతగా ప్రచారం తెచ్చిపెట్టేసింది.

అయితే తాజాగా ఈ అమ్మడు ఓ కండోమ్ యాడ్ లో నటించింది. ఈ యాడ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో వలన సన్నీలియోన్ భారీగా విమర్శలు వచ్చిపడుతున్నాయి. అంతేకాకుండా ఇటీవలే సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అన్ జాన్ ఈ విషయంపై తన ఆగ్రహం వ్యక్తం చేసారు.

దీంతో ఎట్టకేలకు సన్నీలియోన్ ఈ విషయంపై ఘాటుగా స్పందించాల్సి వచ్చింది. రాజకీయ నాయకులు తనకోసం మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా, ఆ సమయాన్ని కష్టాల్లో వున్న ప్రజలకు సాయం చేయడానికి ఉపయోగిస్తే బాగుంటుందని సన్నీలియోన్ ఘాటుగా స్పందించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny leone  condom ad issue  hot stills  News  

Other Articles