Sai Dharam Tej | Subramanyam For Sale | power star pawan kalyan | Audio songs | Trailer | Regina Cassandra

Subramanyam for sale movie wishing to pawan kalyan

Subramanyam For Sale wishing to power star pawan kalyan, Subramanyam For Sale Satellite Rights Sold Out, Subramanyam For Sale Movie Songs, Subramanyam For Sale Movie Audio Teaser, Subramanyam For Sale Movie Release Date, Subramanyam For Sale Movie latest news, Subramanyam For Sale Movie updates, Subramanyam For Sale Movie teaser, Subramanyam For Sale Movie posters, Subramanyam For Sale Movie details, Sai Dharam Tej movie news, Sai Dharam Tej movie updates, Sai Dharam Tej stills, Sai Dharam Tej latest news, Sai Dharam Tej, Regina Cassandra latest stills, Regina Cassandra hot news, Regina Cassandra movies, Regina Cassandra

Subramanyam For Sale movie wishing to pawan kalyan: Sai Dharam Tej, Regina Cassandra upcoming film Subramanyam For Sale. Produced by Dil Raju under the banner Sri Venkateswara Creations. Directed by Harish Shankar and music composed by Mickey J Meyer

పవన్ కళ్యాణ్ కు సుబ్రమణ్యం చిన్న కానుక

Posted: 09/02/2015 01:15 PM IST
Subramanyam for sale movie wishing to pawan kalyan

సాయిధరమ్ తేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తుంది. అయితే నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ చిన్న టీజర్ ను విడుదల చేసారు. అలాగే ఓ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే గతంలో పవన్ నటించిన ‘జల్సా’ సినిమా పోస్టర్ వలే కనిపిస్తోంది.

ఇందులో సాయిధరమ్ సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తుంది. కమర్షియల్ లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని  సెప్టెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles