Megastar Chiranjeevi | Birthday special | stills | news | gallery

Megastar chiranjeevi birthday trending in social media

Happy Birthday Megastar Chiranjeevi, Megastar Chiranjeevi birthday 2015, Megastar Chiranjeevi stills, Megastar Chiranjeevi special articles, Megastar Chiranjeevi special video, Megastar Chiranjeevi special greetings, Megastar Chiranjeevi songs, Megastar Chiranjeevi latest news, Megastar Chiranjeevi latest posters, Megastar Chiranjeevi

Megastar Chiranjeevi birthday trending in Social Media: Wishing a very happy birthday to tollywood megastar chiranjeevi. megastar chiranjeevi 60th birthday celebretions.

సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న మెగాస్టార్

Posted: 08/22/2015 12:49 PM IST
Megastar chiranjeevi birthday trending in social media

సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి ట్రెండింగ్ లో వున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలలో చిరంజీవి గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. దీంతో చిరంజీవి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు.

నేడు(ఆగష్టు 22) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సంధర్భంగా నిన్న మెగా అభిమానుల మధ్య చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. నేడు పలు సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య ఘనంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జరుగనున్నాయి.

ఈ సంధర్భంగా చిరంజీవికి అటు అభిమానుల నుంచే కాకుండా పలు సినీ ఇండస్ట్రీల నటీనటులు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్... ఇలా ఎందరో అగ్ర, స్టార్ హీరోలు చిరుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరు పుట్టినరోజు సంధర్భంగా మెగా అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీలో వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megastar Chiranjeevi  Birthday special  stills  news  gallery  

Other Articles