Genelia | bangkok bomb blast | safe | stills | gallery

Actress genelia safe in bangkok bomb blast

Genelia safe, Genelia latest news, Genelia movie news, Genelia bangkok news, Genelia latest updates, Genelia latest tweets, Genelia hot news, Genelia stills, Genelia

Actress Genelia safe in bangkok bomb blast: Bollywood actress Genelia safe in bangkok bomb blast. Genelia latest news, movies, stills, gallery.

నేను సేఫ్ అంటున్న జెనీలియా

Posted: 08/18/2015 05:16 PM IST
Actress genelia safe in bangkok bomb blast

హా హా హాసిని భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. ‘బొమ్మరిల్లు’ సినిమాలో హాసినిగా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యిన జెనీలియా... ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి, నటిగా మంచి పేరు తెచ్చుకుంది.

అయితే తాజాగా బ్యాంకాక్ లోని ఓ ఆలయం వద్ద బాంబు పేలుడు జరిగింది. అయితే ఈ ప్రమాదం సంభవించిన సమయంలో జెనీలియో ఆ ప్రాంతానికి దగ్గర్లోనే వుంది. కానీ అదృష్టవశాత్తు జెనీలియాకు ఏమి కాలేదు. ఈ విషయాన్ని స్వయంగా జెనీలియా తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

ఈ ఘటన జరిగిన ప్రాంతానికి దగ్గరలోని ఓ మాల్ లోనే తాము ఉన్నామని, అదృష్టవశాత్తూ క్షేమంగా తప్పించుకున్నామని జెనీలియా తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఆ పేలుడులో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడం దురదుష్టకరమని జెనీలియా తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Genelia  safe  bangkok bomb blast  stills  gallery  

Other Articles