Anushka | Size Zero | Latest Posters | Movie News | Arya

Anushka size zero movie second look poster

Anushka Size Zero Second Look Poster, Anushka Size Zero Second Look, Anushka Size Zero Second Look Stills, Size Zero Second Look Poster, Anushka Size Zero Title Logo, Anushka Size Zero movie news, Anushka Size Zero movie updates, Anushka Size Zero stills, Anushka Size Zero, Anushka, Size Zero

Anushka Size Zero Movie Second Look Poster: Starring Arya, Anushka Shetty, Sonal Chauhan, Prakash Raj, Urvashi, Bharat and others, Size Zero is all set for a global release on OCTOBER 2nd, 2015, on the occasion of Gandhi Jayanthi.

కత్తిలాంటి అనుష్క... సన్నజాజి నడుముతో పిచ్చెక్కిస్తోంది!

Posted: 08/18/2015 09:44 AM IST
Anushka size zero movie second look poster

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అందాల భామ అనుష్క ఇప్పటి వరకు చాలా గ్లామరస్ పాత్రల్లో నటించింది. ఎన్నో కమర్షియల్ చిత్రాల్లో పవర్ ఫుల్ పాత్రల్లో కూడా నటించింది. కానీ ఏ పాత్రలో నటించిన కూడా చాలా హాట్ గా, సెక్సీగా కనిపించేది. కానీ ఇపుడు మాత్రం చాలా మందంగా కనిపిస్తుంది. అనుష్క ప్రస్తుతం భారీ ఆకారంతో చాలా బొద్దుగా కనిపిస్తుంది.

అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘సైజ్ జీరో’. ‘సన్నజాజి నడుము’ అనేది ట్యాగ్ లైన్. ప్రముఖ దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ పై నిర్మాత ప్రసాద్.వి.పోట్లూరి నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా మరో పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో అనుష్క మరింత బొద్దుగా కనిపిస్తుంది. ఈ సినిమాలో అనుష్కకు జోడిగా ఆర్య నటిస్తున్నాడు. సోనల్ చౌహన్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది.

ప్రముఖ సంగీత దర్శకుడు యం.యయం.కీరవాణి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్ తదితరలు ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.

Anushka Size Zero Second Look Poster

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka  Size Zero  Latest Posters  Movie News  Arya  

Other Articles