Shruti Haasan adopts a village

Shruti haasan adopts a village

Shruti Haasan wants adopts a village, Shruti Haasan adopts a village, Shruti Haasan latest news, Shruti Haasan movie news, Shruti Haasan latest updates, Shruti Haasan stills, Shruti Haasan hot news, Shruti Haasan

Shruti Haasan adopts a village: Shruti haasan latest telugu block buster hit film Srimanthudu. Mahesh Babu hero. koratala shiva direction.

గ్రామాన్ని దత్తత తీసుకుంటానంటున్న శ్రీమంతుడు భామ

Posted: 08/13/2015 03:38 PM IST
Shruti haasan adopts a village

మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ నాయకులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇందులో మహేష్ తన ఊరిని దత్తత తీసుకొని, ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. చారుశీల పాత్రలో శృతిహాసన్ చాలా చక్కగా నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పుకొచ్చారు.

‘శ్రీమంతుడు’ సినిమాలో వలే నిజజీవితంలో కూడా ఏదైనా గ్రామాన్ని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు శృతిహాసన్ బదులిస్తూ... తప్పకుండా.. అలాంటి ఆలోచన నాకు వుంది అంటూ చెప్పుకొచ్చింది. మరి శృతిహాసన్ ఏ గ్రామాన్ని దత్తత తీసుకోనుందో త్వరలోనే చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruti Haasan  Adopts  village  Srimanthudu  movie news  stills  

Other Articles