Samantha 10 Enradhukulla Movie Latest Posters

Samantha 10 enradhukulla movie latest posters

10 Enradhukulla Movie First Look Posters, 10 Enradhukulla Movie First Look, 10 Enradhukulla Movie news, 10 Enradhukulla Movie trailer date, 10 Enradhukulla Movie teaser date, 10 Enradhukulla Movie stills, 10 Enradhukulla Movie posters, 10 Enradhukulla Movie

Samantha 10 Enradhukulla Movie Latest Posters: Kollywood hero chiyaan vikram upcoming film 10 Enradhukulla. Samantha heroine, Vijay milton director, AR Murugadas producer. D Iman music.

సమంత 10 ఎంద్రతుకుల్ల ఫస్ట్ లుక్ సూపర్

Posted: 08/13/2015 10:49 AM IST
Samantha 10 enradhukulla movie latest posters

‘ఐ’ తర్వాత తమిళ హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘10 ఎంద్రతుకుల్ల’. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.

అయితే తాజాగా ఈ చిత్ర పోస్టర్లను విడుదల చేసారు. ఈ పోస్టర్లలో సమంత లుక్ ను కూడా విడుదల చేసారు. ఓ రోడ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు వుండనున్నట్లుగా తెలిసింది.

అయితే తాజా సమాచారం ప్రకారం డి. ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ సంస్థ సోనీ మ్యూజిక్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లుగా తెలిసింది. అసలే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సోనీ సంస్థ ఈ హక్కులను సొంతం చేసుకుందని తెలియడంతో.. ఈ పాటలపై అంచనాలు మరింతగా పెరిగాయి.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను ఈరోజు విడుదల చేయనున్నారు. అక్టోబర్ 21న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర నిర్మాత ఎఆర్ మురుగదాస్ తెలియజేసారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

10 Enradhukulla Movie First Look Posters

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 10 Enradhukulla  First look posters  Teaser  Vikram  Samantha  

Other Articles