Kajal Aggarwal Harassed By Fans

Kajal aggarwal harassed by fans

Kajal Aggarwal Harassed By Fans, Kajal Aggarwal Harassed, Vishal Jayasurya Movie Release Date, Jayasurya Movie Latest stills, Jayasurya Movie News, Jayasurya Movie updates, Jayasurya Movie posters, Jayasurya, Vishal, Kajal agarwal, Vishal movie news, Vishal movies, Vishal movie updates, Vishal

Kajal Aggarwal Harassed By Fans: Kajal agarwal upcoming tamil film Paayumi puli. Vishal hero. This movie will be release on 4 September.

జనాల మధ్య ఇరుక్కుపోయిన కాజల్ భామ

Posted: 08/12/2015 05:30 PM IST
Kajal aggarwal harassed by fans

హీరోయిన్లు ఏదైనా కార్యక్రమానికి హాజరవుతున్నారంటే మాములు జనాలంతా కూడా ఆ తారలను చూడటానికి తెగ ఆరాటపడుతుంటారు. కొందరు పోకిరీలు మాత్రం హీరోయిన్లను తాకాలని తెగ ప్రయత్నిస్తుంటారు. వీళ్లంతా కూడా తమ అభిమాన హీరో, హీరోయిన్లు చూడాలనే ఆతృతలో వుంటారు. దీనివల్ల సదరు హీరోయిన్లు మాత్రం తెగ ఇబ్బందిపడాల్సి వస్తుంది.

తాజాగా ఇలాంటి పరిస్థితే హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు వచ్చింది. కాజల్ నటించిన తాజా తమిళ చిత్రం ‘పాయుం పులి’. తెలుగులో ‘జయసూర్య’గా విడుదల కానుంది. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే జరిగింది. అయితే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత బయటకొచ్చిన కాజల్.. తన కారు వద్దకు వెళ్లడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.


Video Courtesy : HOT TAMIL CINEMA

ఈ అమ్మడి చుట్టూ ఎవరు సెక్యురిటీ లేకపోవడంతో అక్కడున్న వారిపై తన ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తానికి ఆగ్రహంతో కాజల్ గరంగరం అయ్యింది. అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే.. మీరు కూడా ఈ వీడియో చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kajal Aggarwal  Harassed  Paayum puli  Release Date  Trailer  Audio Launch  Stills  

Other Articles