Bipasha Basu Hot comments on Porn star Sunny leone

Bipasha basu hot comments on porn star sunny leone

Bipasha Basu hot comments, Bipasha Basu angry on sunny leone, Bipasha Basu comments on sunny leone, Bipasha Basu latest news, Bipasha Basu movies, Bipasha Basu movie news, Bipasha Basu gossips, Bipasha Basu stills, Bipasha Basu gallery

Bipasha Basu Hot comments on Porn star Sunny leone: Bollywood Hot actress Bipasha Basu Hot comments on Porn star Sunny leone. Bipasha Basu latest news, movies, gossips, love affair, stills, gallery.

పోర్న్ స్టార్ పై బిపాసా గరం గరం

Posted: 08/12/2015 05:04 PM IST
Bipasha basu hot comments on porn star sunny leone

బాలీవుడ్ హాట్ బ్లాక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న బిపాసాబసు.. పోర్న్ స్టార్ సన్నీలియోన్ పై పలు కామెంట్లు చేసింది. ఈ మధ్య బిపాసాబసు గ్లామర్ విషయంలో మరింత రెచ్చిపోతుంది. తన అందచందాలతో, తెగ ఎక్స్ పోజింగ్ చేసేస్తూ పిచ్చెక్కించేస్తోంది. దీంతో ఈ అమ్మడిని సన్నీలియోన్ తో పోల్చేస్తున్నారట బాలీవుడ్ జనాలు.

ఈ విషయం తెలుసుకున్న బిపాసాబసు స్పందిస్తూ.... ‘తానేమి ఆమె(సన్నీలియోన్)లా పోర్న్ సినిమాల్లో నటించలేదు కదా’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతే కాకుండా బ్లూ ఫిలింస్ లో నటించే ఆమెతో తనకేంటీ పోలీక? తాను అన్నిరకాల పాత్రలు సరిగ్గా చేసిన హీరోయిన్ని. ఇక డేటింగ్ అనేది సినీ ఇండస్ట్రీలో చాలా కామన్ విషయం అంటూ చెప్పుకొచ్చింది.

మొత్తానికి బిపాసాబసు మాత్రం సన్నీలియోన్ పై కాస్త గరంగరంగానే వున్నట్లుగా కనిపిస్తుంది. మరి ఈ విషయంపై సన్నీలియోన్ ఎలా స్పందించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bipasha Basu  Sunny leone  Comments  stills  gallery  

Other Articles