Mahesh Selvandhan Film Audio Launch

Mahesh selvandhan film audio launch

Mahesh Babu Selvandhan Theatrical Trailer, Mahesh Babu Selvandhan audio postponed, Srimanthudu as Selvandhan in tamil, Srimanthudu Movie news, Srimanthudu Movie updates, Srimanthudu Movie release dates, Srimanthudu Movie posters, Srimanthudu Movie songs, Srimanthudu, Mahesh Babu latest stills, Mahesh Babu movie news, Mahesh Babu movie updates, Mahesh Babu movie release date, Mahesh Babu news, Mahesh Babu

Mahesh Selvandhan Film Audio Launch: Mahesh Babu Srimanthudu film release as selvandhan in tamil. koratala shiva director, Devi sri prasad music. shruti haasan heroine. Movie will be release on 7 august.

మహేష్ సెల్వాందన్ ఆడియో విడుదల

Posted: 08/05/2015 09:51 AM IST
Mahesh selvandhan film audio launch

మహేష్, శృతిహాసన్ జంటగా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని తమిళంలో ‘సెల్వాందన్’ పేరుతో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ‘సెల్వాందన్’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి మహేష్ బాబు హాజరయ్యారు.

మహేష్ తో పాటు చిత్ర యూనిట్ కూడా పాల్గొన్నారు. ఆడియో విడుదల అనంతరం మహేష్ తమిళ ప్రజల కోసం తమిళంలో మాట్లాడారు. తమిళంలో కూడా ఈ చిత్రాన్ని మంచి విజయం చేస్తారని భావిస్తున్నట్లుగా మహేష్ చెప్పుకొచ్చాడు.



కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీమేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్స్‌పై నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ సంయుక్తంగా నిర్మించారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, సుకన్య, రాజేంద్రప్రసాద్, రాహుల్ రవీంద్రన్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు.

ఇటీవలే ‘శ్రీమంతుడు’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం భాషలలో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 7వ తేదిన గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srimanthudu  Selvandhan  Theatrical Trailer  audio date  Mahesh Babu  Trailers  Songs  

Other Articles