Mahesh Babu | Selvandhan Movie

Mahesh babu selvandhan movie theatrical trailer

Mahesh Babu Selvandhan Theatrical Trailer, Mahesh Babu Selvandhan audio postponed, Srimanthudu as Selvandhan in tamil, Srimanthudu Movie news, Srimanthudu Movie updates, Srimanthudu Movie release dates, Srimanthudu Movie posters, Srimanthudu Movie songs, Srimanthudu, Mahesh Babu latest stills, Mahesh Babu movie news, Mahesh Babu movie updates, Mahesh Babu movie release date, Mahesh Babu news, Mahesh Babu

Mahesh Babu Selvandhan Movie Theatrical Trailer: Tollywood Prince Mahesh Babu Srimanthudu film release as selvandhan in tamil. koratala shiva director, Devi sri prasad music. shruti haasan heroine. Movie will be release on 7 august.

మహేష్ సెల్వాందన్ థియేటర్ ట్రైలర్ విడుదల

Posted: 08/04/2015 05:58 PM IST
Mahesh babu selvandhan movie theatrical trailer

మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని తమిళంలో ‘సెల్వాందన్’ పేరుతో విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీమేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్స్‌పై నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ సంయుక్తంగా నిర్మించారు.

తాజాగా ‘సెల్వాందన్’ తమిళ వర్షెన్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో డైలాగ్ వర్షెన్స్ తో సహా మొత్తం కలిపి విడుదల చేసారు. కానీ పాటలను మాత్రం చేర్చలేదు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు మరికొద్ది రోజుల్లోనే తమిళంలో కూడా విడుదల కానున్నాయి.



ఇప్పటికే ‘శ్రీమంతుడు’ ఆడియో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. జగపతి బాబు, సుకన్య, రాజేంద్రప్రసాద్, రాహుల్ రవీంద్రన్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ప్రస్తుతం తమిళ వర్షెన్ కు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు, తమిళం భాషలలో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 7వ తేదిన గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srimanthudu  Selvandhan  Theatrical Trailer  audio date  Mahesh Babu  Trailers  Songs  

Other Articles