Srimanthudu film | Mahesh Babu | Shruti Hassan

Srimanthudu film ready to release on 7th august

Srimanthudu Film Censor Report, Mahesh Babu Srimanthudu Latest Trailer, Srimanthudu release date, Srimanthudu movie stills, Srimanthudu news, Srimanthudu, Srimanthudu posters, Srimanthudu stills, Srimanthudu trailers, Srimanthudu songs, Srimanthudu videos, Srimanthudu audio, Srimanthudu heroines, Srimanthudu teasers, Srimanthudu latest news, Srimanthudu latest stills, Srimanthudu latest updates, Srimanthudu movie details, Srimanthudu movie cast and crew, Srimanthudu movie latest posters, Srimanthudu posters, Srimanthudu, Mahesh Babu, Srimanthudu Mahesh Babu, Srimanthudu, Mahesh Babu, Shruti Haasan latest news, Shruti Haasan latest stills, Shruti Haasan hot stills, Shruti Haasan

Srimanthudu film ready to Release on 7th August: Mahesh Babu Srimanthudu film Censor process completed. Koratala Shiva director. Prince mahesh babu, Shruti haasan acts in lead roles. Devi Sri prasad music. Mytri movie makers produce.

శ్రీమంతుడుకి నో కట్స్... నేరుగా వచ్చేస్తున్నాడోచ్!

Posted: 08/04/2015 05:08 PM IST
Srimanthudu film ready to release on 7th august

సూపర్‌స్టార్‌ మహేష్‌, శృతిహాసన్‌ జంటగా 'మిర్చి' ఫేం కొరటాల శివ దర్శకుడుగా మైత్రి మూవీమేకర్స్‌ అండ్‌ ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎం) అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రం 'శ్రీమంతుడు'. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్‌ క్యార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎటువంటి కట్స్‌ లేకుండా ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్‌ని ఇచ్చారు.

ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎం) మాట్లాడుతూ - ''మా బేనర్‌లో సూపర్‌స్టార్‌ మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 'శ్రీమంతుడు' చిత్రానికి సెన్సార్‌ పూర్తయింది. ఎటువంటి కట్స్‌ లేకుండా యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చారు సెన్సార్‌ వారు. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత చాలా మంచి సినిమా తీశారని సెన్సార్‌ సభ్యులు అభినందించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని రూపొందించారని దర్శకుడు కొరటాల శివను ప్రశంసించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్‌ 7న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నాం. ఇప్పటికే ఈ చిత్రం ఆడియోకి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. దేవిశ్రీప్రసాద్‌ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలన్నీ పెద్ద హిట్‌ అయ్యాయి. మొదటి చిత్రంగా మేం నిర్మించిన ఈ చిత్రం మా బేనర్‌లో మొదటి సూపర్‌హిట్‌ చిత్రంగా నిలుస్తుంది'' అన్నారు.

జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srimanthudu  Mahesh Babu  Shruti Haasan  Songs  Stills  Release date  

Other Articles