Baahubali film enters Rs 500 crore club

Baahubali film enters rs 500 crore club

Baahubali enters Rs 500 crore club, Baahubali collections, Prabhas Baahubali Movie Review, Baahubali Movie Review And Rating, Baahubali Telugu Movie Talk, Baahubali Telugu Movie Trailer, Baahubali Movie Gallery, Baahubali Telugu Movie Stills, Tamanna, Tamanna hot stills, Tamanna Latest Stills, Baahubali Videos, Baahubali Trailers, Baahubali stills, wallpapers, cast and crew. Baahubali, Prabhas, Baahubali Prabhas, Baahubali anushka, Tamannah, Prabhas, Anushka, Rana, Ramya krishna, Baahubali movie trailers, SS Rajamouli, Prabhas Baahubali Release Trailer

Baahubali film enters Rs 500 crore club: SS Rajamouli latest blockbuster film Baahubali. The first south Indian film to enter the Rs.500 crore club Prabhas Baahubali movie creates records in colletions.

500కోట్ల టార్గెట్ భారీగా పెంచేసిన బాహుబలి

Posted: 08/03/2015 07:43 PM IST
Baahubali film enters rs 500 crore club

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం సౌత్, నార్త్ సినీ ఇండస్ట్రీలలో దుమ్మురేపుతోంది. ఇప్పటివరకున్న అన్ని రికార్డులను తిరగరాస్తూ, కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో జులై 10వ తేదిన ‘బాహుబలి’ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే.

ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్, ప్రభాకర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అన్ని సినీ ఇండస్ట్రీల బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తున్న ‘బాహుబలి’ తాజాగా మరో భారీ రికార్డును క్రియేట్ చేసింది.

బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 500కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. మొత్తానికి భారీ అంచనాలతో రూపొందిన ‘బాహుబలి’ అందరి అంచనాలను మించి బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ప్రస్తుతం అన్ని థియేటర్లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  500 crore club  Collections  Reviews  Trailers  

Other Articles