Ravi Teja Kick2 Movie Release Date Confirmed

Ravi teja kick2 movie release date confirmed

Kick2 Movie Release Date Confirmed, Raviteja Kick2 Movie Release Date, Raviteja Kick2 Release Date, Raviteja Kick2 latest news, Raviteja Kick2 songs, Raviteja Kick2 audio, Raviteja Kick2 trailers, Raviteja Kick2 videos, Raviteja Kick2 teasers, Raviteja Kick2 news, Raviteja Kick2 movie stills, Raviteja Kick2 movie posters, Raviteja Kick2

Ravi Teja Kick2 Movie Release Date Confirmed: Mass Maharaja Raviteja latest film Kick2. Surendhar reddy direction, thaman music, rakul preet singh heroine. NTR Arts banner, kalyanram producer.

రవితేజ కిక్2 రిలీజ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ రామ్

Posted: 07/31/2015 12:51 PM IST
Ravi teja kick2 movie release date confirmed

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కిక్2’. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తుంది. గతంలో వచ్చిన ‘కిక్’ చిత్రానికి సీక్వెల్ ఈ ‘కిక్2’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రం విడుదల గతకొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తుంది. కానీ తాజాగా నిర్మాత కళ్యాణ్ రామ్ ఈ చిత్ర విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు.

‘కిక్2’ చిత్రాన్ని ఆగష్టు 21న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లుగా కళ్యాణ్ రామ్ తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా టీట్ చేసాడు. అలాగే తాజాగా ఈ చిత్ర మొబైల్ యాప్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేసారు. మరికొద్ది రోజుల్లో ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా ప్రారంభించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raviteja  Kick2  release date  songs  trailers  

Other Articles