Nithya menon pair up with surya in 24 film

Nithya menon pair up with surya in 24 film

Nithya menon pair up with surya, Nithya menon with surya, Nithya menon in surya 24, Nithya menon in 24 movie, Nithya menon movie news, Nithya menon movie updates, Nithya menon latest news, Nithya menon news, Nithya menon hot news, Nithya menon hot stills, Nithya menon

Nithya menon pair up with surya in 24 film: Actress Nithya menon pair up with surya in his upcoming film 24. Vikram Kumar direction. AR Rahaman music. Samantha heroine.

24కోసం సూర్యతో రొమాన్స్ చేయనున్న నిత్యామీనన్

Posted: 07/30/2015 05:28 PM IST
Nithya menon pair up with surya in 24 film

తెలుగులో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘ఇష్క్ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇందులో నిత్యామీనన్ హీరోయిన్ గా నటించి, అందరి హృదయాలను కొల్లగొట్టేసింది. ప్రస్తుతం విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘24’.

తమిళంలో సూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో నిత్యామీనన్ నటించే ఛాన్స్ దక్కించుకుంది. సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithya menon  Surya  24 movie  stills  

Other Articles