Allu Arjun | Pro kabaddi | Brand Ambassador

Allu arjun as brand ambassador for telugu titans pro kabaddi

Allu Arjun as Pro Kabaddi Brand Ambassador, Allu Arjun Pro Kabaddi Brand Ambassador, Allu Arjun as Kabaddi Brand Ambassador, Allu Arjun Brand Ambassador, Allu Arjun latest stills, Allu Arjun news, Allu Arjun movie news, Allu Arjun movie updates, Allu Arjun stills, Allu Arjun hot news, Allu Arjun galley.

Allu Arjun as brand ambassador for Telugu Titans pro kabaddi: Stylish star allu arjun become brand ambassador for pro kabaddi. Allu arjun latest news, movies, gossips, stills, gallery.

తెలుగు కబడ్డీ టీంకు బ్రాండ్ అంబాసిడర్ గా బన్నీ

Posted: 07/23/2015 04:42 PM IST
Allu arjun as brand ambassador for telugu titans pro kabaddi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సినిమాలతో కాకుండా పలు వాణిజ్య కంపెనీలకు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ బిజీగా వున్నారు. తాజాగా ఆయన ఖాతాలోకి మరో బ్రాండ్ వచ్చి చేరింది. కబడ్డీ లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ ఎన్నికయ్యాడు.

ప్రో కబడ్డీ లీగ్ కు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికయ్యాడు. తెలుగు వారి ‘తెలుగు టైటన్స్’ టీంకు స్పెషల్ సపోర్ట్ ఇవ్వాలని అల్లు అర్జున్ ను ఎంపిక చేసారు. దీనివల్ల టీం మరింత బాగా ప్రతిభను కనబరుస్తారని స్పాన్సర్స్ భావిస్తున్నారు. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో అల్లు అర్జున్ జాతీయ గీతం పాడి తెలుగు టైటన్స్ టీంను లాంఛ్ చేసాడు.

ఈ సంధర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తనకు కబడ్డీ అంటే ఇష్టమని, అందుకే ఈ ప్రో కబడ్డీ లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వుండటానికి ఒప్పుకున్నట్లుగా తెలిపారు. ఈ కబడ్డీకి సంబంధించి హైదరాబాద్ మ్యాచ్ లు అన్నీ కూడా గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో జరుగనున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Pro kabaddi  Brand Ambassador  Movie News  

Other Articles