Sakshi Chaudhary Hot Comments on Anushka

Sakshi chaudhary hot comments on anushka

Sakshi Chaudhary latest interviews, Sakshi Chaudhary interview, Sakshi Chaudhary hot stills, Sakshi Chaudhary dream role, Sakshi Chaudhary comments on anushka, Sakshi Chaudhary hot comments, Sakshi Chaudhary latest stills, Sakshi Chaudhary stills, Sakshi Chaudhary news, Sakshi Chaudhary movies, Sakshi Chaudhary movie updates, Sakshi Chaudhary

Sakshi Chaudhary Hot Comments on Anushka: Hot actress Sakshi Chaudhary latest interview about her upcoming film James Bond. Allari Naresh Hero. James bond film will be release on 24 july.

యోగా బ్యూటీపై కన్నేసిన లేడి మాఫియా డాన్

Posted: 07/22/2015 07:06 PM IST
Sakshi chaudhary hot comments on anushka

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ‘పోటుగాడు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాక్షిచౌదరి... ఆ తర్వాత నటించిన తాజా చిత్రం ‘జేమ్స్ బాండ్’. ఈ సినిమాలో పేరుకు హీరోగా అల్లరి నరేష్ నటించాడే తప్ప.. మెయిన్ రోల్ అంతా కూడా సాక్షిదే అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో సాక్షి హీరోయిన్. కానీ సినిమా ఎలా వుండబోతుందో విడుదలయ్యేవరకు వేచి చూడాల్సిందే.

‘జేమ్స్ బాండ్’ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సంధర్భంగా చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా జరుపుతున్నారు. అయితే సాక్షి చౌదరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన డ్రీం రోల్స్ గురించి చెప్పుకొచ్చింది.

తనకు యోగా బ్యూటీ అనుష్క అంటే చాలా ఇష్టమట. అనుష్క ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలు కూడా చాలా విభిన్నంగా వుంటాయని, అందుకే అనుష్కనే తనకు స్పూర్తి అని, ఎప్పటికైనా అనుష్క వలే డిఫరెంట్ సినిమాలు చేయాలని వుందంటూ సాక్షి చెప్పుకొచ్చింది.

ఈ చిత్రంలో సాక్షి ఓ లేడీ మాఫియా డాన్ పాత్రలో నటించింది. ఈ అమ్మడికి మొగుడు పాత్రలో అల్లరి నరేష్ నటించాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం మరి ఈ అమ్మడికి ఎలాంటి విజయాన్ని అందించనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sakshi Chaudhary  Interview  Hot stills  movies  

Other Articles