Baahubali film enters Rs 300 crore club

Baahubali film enters rs 300 crore club

Baahubali enters Rs 300 crore club, Baahubali collections, Prabhas Baahubali Movie Review, Baahubali Movie Review And Rating, Baahubali Telugu Movie Talk, Baahubali Telugu Movie Trailer, Baahubali Movie Gallery, Baahubali Telugu Movie Stills, Tamanna, Tamanna hot stills, Tamanna Latest Stills, Baahubali Videos, Baahubali Trailers, Baahubali stills, wallpapers, cast and crew. Baahubali, Prabhas, Baahubali Prabhas, Baahubali anushka, Tamannah, Prabhas, Anushka, Rana, Ramya krishna, Baahubali movie trailers, SS Rajamouli, Prabhas Baahubali Release Trailer

Baahubali film enters Rs 300 crore club: SS Rajamouli latest blockbuster film Baahubali. he first south Indian film to enter the Rs.300 crore club in just 10 days. Prabhas Baahubali movie creates records in collections.

ఇప్పుడు బాహుబలి టార్గెట్ 400కోట్లు.. ఇక ఆగేది లేనట్లే!

Posted: 07/21/2015 11:31 AM IST
Baahubali film enters rs 300 crore club

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, ప్రభాకర్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘బాహుబలి’. సినిమా మొదలైనపుడే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ట్రైలర్ విడుదలయ్యాక ఆ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జులై 10వ తేదిన తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలలో గ్రాండ్ గా విడుదల చేసారు.

ఎవ్వరూ ఊహించని రీతిలో అతితక్కువ రోజుల్లోనే ‘బాహుబలి’ చిత్రం 300కోట్లు కొల్లగొట్టి, భారీ విజయం సాధించింది. బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తుంది. ప్రస్తుతం ‘బాహుబలి’ చిత్రం 300కోట్లను కొల్లగొట్టి, 335 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే 400 కోట్లు కూడా వసూలు చేయడంలో ఎలాంటి అనుమానం లేదని చెప్పుకోవచ్చు.

ఇప్పటికే విడుదలైన అన్ని ప్రాంతాల్లో భారీ కలెక్షన్లతో, హౌస్ ఫుల్ షోలతో నడుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫిని అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : Baahubali  300 crore club  Collections  Reviews  Trailers  

Other Articles