Shah Rukh Khan Raees First Look Teaser

Shah rukh khan raees first look teaser

Shah Rukh Khan Raees First Look Teaser , Raees‬ First Look Poster, Raees‬ First Look, Raees‬ Teaser, Shah Rukh Khan latest news, Shah Rukh Khan movies, Shah Rukh Khan movie updates, Shah Rukh Khan stills, Shah Rukh Khan news, Shah Rukh Khan latest details, Shah Rukh Khan movie stills, Shah Rukh Khan

Shah Rukh Khan Raees First Look Teaser : Shah Rukh Khan upcoming film Raees. This film first look posters and teaser released.

షారుక్ ఖాన్ రాఈస్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల

Posted: 07/17/2015 10:37 AM IST
Shah rukh khan raees first look teaser

హిందీలో స్టార్ హీరో, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రాఈస్’. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ మరియు ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లపై రితేష్ సిద్వానీ, గౌరీ ఖాన్, ఫర్హాన్ అక్తర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ దోల్కియా దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు మరియు టీజర్ ను విడుదల చేసారు. ఇందులో షారుక్ చాలా సైలెంట్, పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో విడుదల చేయనున్నారు.

అలాగే షారుక్ ప్రస్తుతం ‘దిల్ వాలే’ మరియు ‘ఫ్యాన్’ చిత్రాలతో బిజీగా వున్నాడు. ఇటీవలే విడుదలైన ‘ఫ్యాన్’ టీజర్ కు భారీ స్పందన వచ్చింది. ఈ ఏడాది ‘దిల్ వాలే’ సినిమా విడుదల కానుంది. వచ్చే ఏడాది ‘ఫ్యాన్’ సినిమా విడుదల కానుంది. త్వరలోనే అన్ని వివరాలు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

Raees Movie First Look Teaser-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  Raees  First look  Teaser  Posters  

Other Articles