Pawan Kalyan condolences to Pushkar ghat victims

Pawan kalyan condolences to pushkar ghat victims

Pawan Kalyan condolences to Pushkar ghat victims, Pawan Kalyan condolences, Pawan Kalyan latest news, Pawan Kalyan respond, Pawan Kalyan news, Pawan Kalyan Pushkar ghat victims, Pawan Kalyan news, Pawan Kalyan

Pawan Kalyan condolences to Pushkar ghat victims: Tollywood actor Manchu Pawan Kalyan condolences to Rajahmundry Pushkar ghat victims

రావాలనుకున్న రాలేకపోతున్న పవన్ కళ్యాణ్

Posted: 07/14/2015 06:05 PM IST
Pawan kalyan condolences to pushkar ghat victims

ఈరోజు పుష్కరాలలో జరిగిన దుర్ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. గాయపడిన వారికి నా సానుభూతి తెలియ జేస్తున్నాను. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ..వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను. అక్కడకు వచ్చి వారిని ప్రత్యక్షంగా పరామర్శించి సహాయక చర్యలలో పాల్గొనాలని ఉన్నా..దానివల్ల మళ్ళీ తొక్కిసలాట జరిగి ప్రజలకు, ప్రభుత్వ సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని భావించి రావటం విరమించుకున్నాను. సహాయక చర్యలకు తోడ్పాటు అందించ వలసినదిగా 'జనసేన' కార్య కర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Condolences  Rajahmundry  Pushkar  ghat victims  

Other Articles