Varun Tej Kanche Film Shooting Completed

Varun tej kanche film shooting completed

Varun Tej Kanche Movie Shooting Completed, Varun Tej Kanche Movie updates, Varun Tej Kanche Movie stills, Varun Tej Kanche Movie news, Varun Tej Kanche Movie details, Kanche Movie news, Kanche Movie stills, Kanche Movie updates, Kanche Movie

Varun Tej Kanche Film Shooting Completed: Mega hero Varun Tej Upcoming film Kanche. This Movie Shooting Completed. Krish director.

వరుణ్ తేజ కంచె షూటింగ్ పూర్తి

Posted: 07/07/2015 12:23 PM IST
Varun tej kanche film shooting completed

కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కుడా ఉండొచ్చు, ఉంటాయి. ఈ నేపధ్యం లో, 1940 ల లో సాగే ఒక కథ ను దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రమే 'కంచె'.

మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రం ఇటివలే (జూలై 6 2015) షూటింగ్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. భారీ వ్యవయం తో, అత్యుత్తమ సాంకేతిక విలువల తో రూపుదిద్దుకుంటున్నఈ కంచె, తెలుగు సినిమా ప్రతిష్ట ను పెంచే చిత్రం అవుతుంది అనటం లో ఎటువంటి సందేహం లేదు.

ఈ చిత్రం నుండి ఒక ఫోటో ని హీరో వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా రిలీజ్ చేయగా, యువత నుండి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం రిలీజ్ డేట్ మరియి ఇతర వివరాలు త్వరలోనే తెలుపబడతాయి. 'కంచె' చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanche Movie  Varun tej  Krish  shooting  stills  

Other Articles