Baahubali Movie Telugu Release Trailer

Baahubali movie telugu release trailer

Prabhas Baahubali Release Trailer, Baahubali Dialogue Trailer, Ramya krishna Baahubali Dialogue Trailer, Baahubali Movie Tickets Online Booking, Baahubali movie post production updates, Baahubali release date, Baahubali movie stills, Baahubali news, Baahubali, Baahubali posters, Baahubali stills, Baahubali trailers, Baahubali songs, Baahubali videos, Baahubali audio, Baahubali heroines, Baahubali teasers, Baahubali latest news, Baahubali latest stills, Baahubali latest updates, Baahubali movie details, Baahubali movie cast and crew, Baahubali online booking, Baahubali tickets, Baahubali show, Baahubali special show, Baahubali online booking, Baahubali movie latest posters, Baahubali posters, Baahubali, Prabhas, Baahubali Prabhas, Baahubali anushka, Tamannah, Prabhas, Anushka, Rana, Ramya krishna, Baahubali movie trailers, SS Rajamouli

Baahubali Movie Telugu Release Trailer: Baahubali is an upcoming Indian movie that is simultaneously being shot in Telugu and Tamil. The film will also be dubbed in Hindi, Malayalam and in several other foreign languages. Watch Baahubali New Trailer. Movie releasing on July 10th 2015. Prabhas as Shivudu & Baahubali, Rana Daggubati as Bhallaladeva, Anushka Shetty as Devasena, Tamannaah as Avanthika with Ramya Krishna, Nasser, Sathyaraj, Kiccha Sudeepa, Adivi Sesh, Rakesh Varre, Meka Ramakrishna.

బాబోయ్.. ట్రైలర్లతో మతిపోగొడుతున్న బాహుబలి

Posted: 07/07/2015 10:56 AM IST
Baahubali movie telugu release trailer

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమాపై వున్న అంచనాలు ఇప్పటికే తారాస్థాయికి చేరాయని అనుకుంటే.. తాజాగా విడుదలైన ట్రైలర్ తో మరింతగా పెరిగిపోయాయి. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్లు ఇటీవలే విడుదలై దుమ్మురేపుతున్నాయి. మరో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

తాజాగా విడుదలైన ట్రైలర్ మరింత భీభత్సం సృష్టిస్తుంది. ఇందులో ప్రభాస్, రానాల లుక్స్, గ్రాఫిక్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్. సినిమాపై వున్న అంచనాలను మరింత పెంచేస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి కొత్త రికార్డులను క్రియేట్ చేయనుందో త్వరలోనే తెలియనుంది. ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

 రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో గ్రాండ్ గా జులై 10న విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Baahubali  Release Trailer  Prabhas  SS Rajamouli  Trailers  Songs  

Other Articles