Sunny leone talks about Rakhi sawant comments

Sunny leone talks about rakhi sawant comments

Sunny leone hot comments on Rakhi sawant, Sunny leone latest news, Sunny leone movie news, Sunny leone movie updates, Sunny leone comments, Sunny leone interview, Sunny leone hot topic, Sunny leone news, Sunny leone, Sunny leone hot stills, Sunny leone stills, Sunny leone spicy stills, Sunny leone hot stills 2015, Sunny leone videos

Sunny leone talks about Rakhi sawant comments: Bollywood hot item girls sunny leone and Rakhi sawant. Sunny Leone slams Rakhi Sawant, Celina's 'useless' comments.

ఈ ఐటెం భామపై ఆ పోర్న్ స్టార్ గరంగరం

Posted: 07/03/2015 05:55 PM IST
Sunny leone talks about rakhi sawant comments

ఒకప్పటి బాలీవుడ్ హాట్ సెక్సీ బాంబ్ రాఖీ సావంత్ కి బాలీవుడ్ లో అసలే సినీ ఆఫర్లు రావడం లేదు. కనీసం ఐటెం సాంగులు కూడా దక్కడం లేదు. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి మార్కెట్ పూర్తిగా పడిపోయింది. రాఖీ సావంత్ మార్కెట్ తగ్గిపోవడానికి పోర్న్ స్టార్, బాలీవుడ్ సెక్సీ భామ అయినటువంటి సన్నీలియోన్ మాత్రమే కారణమని రాఖీ భావించి, సన్నీపై సందు దొరికినప్పుడల్లా ఏదో ఒక కామెంట్ చేస్తూనే వుంది.

సన్నీలియోన్ క్రేజ్ చూసి ఓర్వలేక గతంలో బహిరంగంగా రాఖీ పలు కామెంట్లు చేసింది. సన్నీని తనతో పోల్చకండి. తన నటన, రియాల్టీ షోస్, డాన్సుల వల్ల తనని తాను నిరూపించుకున్నానని, కానీ సన్నీ వలే నీలి చిత్రాల్లో నటించలేదంటూ అప్పట్లో రాఖీ బహిరంగంగా కామెంట్లు చేసింది. అంతేకాకుండా సన్నీకి ఇండియాలో అర్హత లేదని, ఇక్కడినుంచి వెళ్లిపోవాలంటూ పలు కామెంట్లు చేసింది.

అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు సన్నీలియోన్ ఏ విధంగా కూడా స్పందించలేదు. కానీ రాఖీ మాటల దాడి మరీ మితిమీరుతుండటంతో సన్నీలియోన్ ఎట్టకేలకు రాఖీ కామెంట్లకు ఘాటుగా స్పందించింది. సన్నీ ఇటీవలే ఓ వేడుకలో పాల్గొంది. అక్కడి వారు రాఖీ కామెంట్ల గురించి సన్నీ వద్ద ప్రస్తావించగా...  ఎవరో ఏదో అంటే నేనెందుకు పట్టించుకుంటాను. అయినా నన్ను నేను నిరూపించుకోవడానికి ఇక్కడకు వచ్చానని తెలిపింది. ఒకరు విమర్శించడం వల్ల తన కెరీర్ కు ఎలాంటి నష్టం లేదని, సినిమాలో రాణించాలనే తన కలను నెరవేర్చుకుంటానని, తన ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరని సన్నీ స్పష్టం చేసింది.

అలాగే తాను ఎక్కడికి వెళ్లేది లేదని, వెళ్లాల్సిన అవసరం కూడా తనకు లేదని సన్నీలియోన్ ఘాటుగా స్పందించింది. మరి మొత్తానికీ ఈ ఇద్దరు హాట్ బాంబుల యవ్వరం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై రాఖీ సావంత్ ఎలా స్పందించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny leone  Rakhi sawant  Comments  Hot stills  

Other Articles