Allu arjun dedicated his filmfare award to ANR

Allu arjun dedicated his filmfare award to anr

Allu arjun dedicated his filmfare award to ANR, Akkineni Nagarjuna appreciates Allu arjun, Nagarjuna appreciates Bunny, Allu arjun latest news, Allu arjun movie news, Allu arjun awards, Allu arjun biography, Allu arjun films, Allu arjun latest stills, Allu arjun hot news, Allu arjun movie stills, Allu arjun

Allu arjun dedicated his filmfare award to ANR: Tollywood stylish star allu arjun gets 62 film fare best actor award 2014. Allu arjun dedicated his award to ANR.

అల్లు అర్జున్ పై అక్కినేని నాగార్జున ప్రశంసలు

Posted: 06/29/2015 01:51 PM IST
Allu arjun dedicated his filmfare award to anr

తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ‘రేసుగుర్రం’ చిత్రంలోని నటనకు తాజాగా 62వ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటుడి అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగాయి. సౌత్ ఇండియాలోని తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినీరంగాలకు చెందిన అతిరథమహారథులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్న అల్లు అర్జున్... ఆ అవార్డును తెలుగు సినీ లెజెండ్ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుకు అంకితం ఇచ్చాడు. ఈ విషయంపై మెగా అభిమానులతో పాటుగా తెలుగు సినీ ఇండస్ట్రీ మరియు అక్కినేని అభిమానులు కూడా బన్నీని ప్రశంసించారు.

ఒక స్టార్ హీరో అయినప్పటికీ ఇలా మరో గొప్పనటుడికి తన అవార్డును అంకితం ఇవ్వడమనేది నిజంగా అభినందనీయం. అయితే ఈ విషయంపై అక్కినేని నాగార్జున కూడా అల్లు అర్జున్ పై ప్రశంసలు కురింపిచారు. తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా నాగార్జున స్పందిస్తూ... అక్కినేని నాగేశ్వరరావు గురించి చెప్పిన మాటలు, ఆయనకు నీ అవార్డును అంకితం చేసినందుకు థ్యాంక్యూ’ అని ట్వీట్ చేసారు.

Akkineni Nagarjuna appreciates Allu arjun-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu arjun  Nagarjuna  dedicates  Tweets  Filmfare award  

Other Articles