తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల సినీ ఇండస్ట్రీలంతా కూడా గర్వంగా ఫీలయ్యే అవార్డులు ఫిల్మ్ ఫేర్. 62వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సౌత్ ఇండియాలోని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల సినీ ఇండస్ట్రీకి సంబంధించిన తారలు, సాంకేతికనిపుణులు పాల్గొన్నారు. 2014వ సంవత్సరంలో వచ్చిన సినిమాలకు సంబంధించి ఈ అవార్డులు ప్రధానోత్సవం చేసారు. ఇందులో మలయాళం సినీ ఇండస్ట్రీకి సంబంధించి 2014లో వచ్చిన పలు చిత్రాలు నామినేట్ అయ్యాయి. మరి అందులో విజేతలుగా నిలిచిన చిత్రాలు, నటీనటులు, సాంకేతికనిపుణుల వివరాలు మీకు అందిస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి.
MALAYALAM
Best Film -Munnariyippu
Best Director - Anjali Menon – Bangalore Days
Best Actor (Male) - Mammootty – Varsham
Best Actor (Female) - Manju Warrier – How Old Are You
Best Actor in a Supporting Role (Male) - Jayasurya – Apothecary
Best Actor in a Supporting Role (Female) - Parvathy – Bangalore Days
Best Music - Gopi Sunder – Bangalore Days
Best Lyricist - BK Harinarayanan – Olanjali Kuruvi (1983)
Best Playback Singer (Male) - Haricharan – Ethu Kari Ravilum (Bangalore Days)
Best Playback Singer (Female) - Shreya Ghoshal – Vijanatyhayil (How Old Are You)
(And get your daily news straight to your inbox)
May 27 | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపోందుతున్న చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్ ను అనుకుంటున్నారన్న ఊహాగానాలు చిత్రపురిలో వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో తెలుగులో నేరుగా చిత్రాన్ని రూపొందిస్తున్న శంకర్... Read more
May 27 | ప్రయోగాత్మక కథలను.. నటనకు అస్కారమున్న పాత్రలను అందులోనూ యాక్షన్ సన్నివేశాల్లో నటించే స్కోప్ వున్న చిత్రాలను ఎంచుకోవడంలో విశ్వనటుడు కమల్ హాసన్ ఎప్పుడూ ముందుంటారు. చిత్రం ఎలాంటిదైనా ఆయాపాత్రలలో పరకాయ ప్రవేశం చేసిరా అన్నట్లుగా... Read more
May 26 | చిత్రరంగంపై మక్కువతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివచ్చి దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి సినిమాలు.. అనుకున్నది అనుకున్నట్టుగా రూపోందించి సత్తాను చాటుకున్నారు. ఈ క్రమంలో కామెడీ సీక్వెల్ చిత్రాను తెరకెక్కించేందుకు ఆయన తన ప్రాధాన్యతను చూపుతున్నారు.... Read more
May 26 | తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎం. రామకృష్ణారెడ్డి క్రితంరోజు రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1948 మార్చి... Read more
May 25 | నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా రూపొందింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రం ఇది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఇండియాలోను .. విదేశాల్లోను షూటింగును జరుపుకుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన... Read more