Kareena kapoor talks about her mother in law Sharmila

Kareena kapoor talks about her mother in law sharmila

Kareena kapoor talks about her mother in law, Kareena kapoor latest news, Kareena kapoor movie news, Kareena kapoor movie updates, Kareena kapoor stills, Kareena kapoor hot news, Kareena kapoor hot gallery, Kareena kapoor latest movies, Kareena kapoor movie stills, Kareena kapoor

Kareena kapoor talks about her mother in law Sharmila: Bollywood star heroine Kareena kapoor talks about her mother in law sharmila tagore. Kareena kapoor latest news, movies, stills, gallery.

ఈమెను పిచ్చెక్కించేలా వుండమంటున్న అత్త

Posted: 06/23/2015 12:50 PM IST
Kareena kapoor talks about her mother in law sharmila

బాలీవుడ్ హాట్ హీరోయిన్ కరీనా కపూర్ కత్తిలాగా వుంటేనే కుర్రకారుకు చాలా ఇష్టం. యువత కరీనాను సెక్సీగా, హాట్ గా గ్లామర్ గా వుండాలని కోరుకుంటారు. అభిమానుల్లాగే కరీనా అత్త కూడా అభిప్రాయపడుతుందట. కరీనా చాలా గ్లామర్ గా వుంటేనే కరీనా అత్త షర్మిల ఠాగూర్ కు ఇష్టమట. ఈ విషయాన్ని స్వయంగా కరీనాయే చెప్పుకొచ్చింది.

కరీనా కపూర్ ఇటీవలే అలనాటి నటి షర్మిల ఠాగూర్ కొడుకు, ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కరీనా తన అత్త గురించి బాగానే చెబుతోంది. తన అత్తకు తాను ఎలా వుంటే ఇష్టమో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

తన అత్త షర్మిలాకు తనని గ్లామర్ పాత్రలో చూడటానికే ఇష్టపడతారని తెలిపారు. అలాగే ‘దబాంగ్2’ లో తాను చేసిన ‘ఫెవికోల్...’ ఐటెం సాంగ్ అంటే షర్మిలకు చాలా ఇష్టమని కరీనా చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తన డాన్సంటే చాలా ఇష్టమని, తాను ఎప్పుడూ సెక్సీగా, గ్లామర్ గా కనిపించాలని షర్మిల ఎప్పుడూ చెబుతుంటారని కరీనా చెప్పుకొచ్చారు.

కరీనా ప్రస్తుతం హీరోయిన్ గా నటిస్తున్న ‘భజ్రంగీ భైజాన్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలై యూట్యూబ్ రికార్డులను క్రియేట్ చేస్తుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kareena kapoor  Sharmila Tagore  interview  Latest stills  

Other Articles