Bajrangi Bhaijaan Movie Official Trailer

Bajrangi bhaijaan movie official trailer

Bajrangi Bhaijaan Official Trailer, Bajrangi Bhaijaan Selfie Le Le Re Song Teaser, Selfie Le Le Re Song Teaser, Selfie Le Le Re Song Video, Bajrangi Bhaijaan Song Teaser, Bajrangi Bhaijaan latest news, Bajrangi Bhaijaan movie news, Bajrangi Bhaijaan movie updates, Bajrangi Bhaijaan stills, Bajrangi Bhaijaan posters, Bajrangi Bhaijaan

Bajrangi Bhaijaan Movie Official Trailer: Bajrangi Bhaijaan features Salman Khan, Kareena Kapoor Khan & Nawazuddin Siddiqui in the lead roles. The film is directed by Kabir Khan and produced by Salman Khan & Rockline Venkatesh and is set to release EID, 2015

వారెవ్వా... భజ్రంగీ భైజాన్ ట్రైలర్ అదుర్స్

Posted: 06/19/2015 10:27 AM IST
Bajrangi bhaijaan movie official trailer

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘భజ్రంగీ భైజాన్’. టైటిల్ కు తగ్గట్లుగానే ఇందులో ఓ పాపకు అండగా సల్మాన్ నటించాడు. పాకిస్థాన్ నుంచి వచ్చి తప్పిపోయిన ఓ చిన్నారిని తిరిగి పాకిస్థాన్ లోని తన ఇంటికి ఎలా చేర్చాడనే కథాంశంతో తెరకెక్కుతోంది.

ఇటీవలే విడుదలైన టీజర్ యూట్యూబ్ రికార్డులను క్రియేట్ చేసింది. అలాగే ‘సెల్ఫీ లే లే రే’ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ విడుదలై 24 గంటలు గడవకముందే యూట్యూబ్ రికార్డులను షేక్ చేస్తుంది. ఇప్పటికే ఈ వీడియోను 608,317 మంది వీక్షించారు.

ఇక ముందు ముందు ఈ ట్రైలర్ ఎన్ని రికార్డులను తిరగరాయనుందో చూడాలి. సల్మాన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్వయంగా సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నాడు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జులై 17న విడుదల చేయబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bajrangi Bhaijaan  Official Trailer  Salman Khan  Kareena kapoor  

Other Articles