Allu Arjun Special Thanks to Chiranjeevi for Rudramadevi

Allu arjun special thanks to chiranjeevi for rudramadevi

Allu Arjun Special Thanks to Chiranjeevi, Allu Arjun Special Thanks to Chiranjeevi for Voice over, Chiranjeevi Voice over to Rudramadevi Film, Rudramadevi movie news, Rudramadevi movie updates, Rudramadevi stills, Rudramadevi movie posters, Rudramadevi details, Rudramadevi censor, Rudramadevi release date, Rudramadevi

Allu Arjun Special Thanks to Chiranjeevi for Rudramadevi: Stylish star allu arjun upcoming film Rudramadevi. Gunashekhar director. Rana, Allu arjun, Nitya menon acts in important roles. Allu Arjun Special Thanks to Chiranjeevi for Voice over to Rudramadevi Film

మెగాస్టార్ కి గోన గన్నారెడ్డి స్పెషల్ థ్యాంక్స్

Posted: 06/18/2015 12:01 PM IST
Allu arjun special thanks to chiranjeevi for rudramadevi

భారీ బడ్జెట్ తో గుణశేఖర్ దర్శకత్వంలో ‘రుద్రమదేవి’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో అనుష్క ‘రుద్రమదేవి’ పాత్రలో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  ‘గోన గన్నారెడ్డి’ పాత్రలో నటించారు. షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ను అందించారు. ఇటీవలే రికార్డింగ్ జరిగింది. చిరు వాయిస్ ఓవర్ ను అందించినందుకు అల్లు అర్జున్ స్పెషల్ గా కృతజ్ఞతలు తెలియజేసాడు.

బన్నీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా చిరుకి Sooo glad that chiranjeevi garu gave voice over for Rudhramadevi ! The best choice ! Really nice gesture from the King of Hearts ! అంటూ పోస్ట్ చేసాడు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్క, అల్లు అర్జున్ లతో పాటు రానా, నిత్యామీనన్, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudramadevi  Allu Arjun  Special Thanks  Chiranjeevi  Voice over  Anushka  

Other Articles