Actress Lakshmi Menon to romance Jayam Ravi

Actress lakshmi menon to romance jayam ravi

Lakshmi Menon latest news, Lakshmi Menon movie news, Lakshmi Menon movie updates, Lakshmi Menon stills, Lakshmi Menon hot news, Lakshmi Menon gallery, Lakshmi Menon movie details, Lakshmi Menon movie updates, Lakshmi Menon

Actress Lakshmi Menon to romance Jayam Ravi: Kollywood young actress Lakshmi Menon upcoming film with Jayam Ravi. Lakshmi Menon latest news, movies, gossips, details, movies updates, stills, gallery.

జయం రవితో రొమాన్స్ చేయనున్న లిప్ లాక్ బ్యూటీ

Posted: 06/10/2015 11:02 AM IST
Actress lakshmi menon to romance jayam ravi

తమిళ యువ హీరోయిన్, లిప్ లాక్ బ్యూటీ, బొద్దుగుమ్మ లక్ష్మీ మీనన్ ఇటీవలే తన ఇంటర్మీడియెట్ రెండవ సంవత్సరం పరీక్షల్లో మంచి మార్కులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పరీక్షలు, కాలేజ్ అయిపోయింది కాబట్టి.. మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది. ఇప్పటికే ఈ అమ్మడి చేతిలో పలు ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుతం అజిత్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో అజిత్ కు చెల్లెలి పాత్రలో నటిస్తుంది.

తాజాగా జయం రవితో రొమాన్స్ చేసేందుకు సిద్దమయ్యింది లక్ష్మీ. జయం రవి హీరోగా శక్తి సౌందరరాజన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్ర షూటింగ్ ఈ వారంలో ఊటీలో ప్రారంభం కానుంది. ఇందులో జయం రవి సరసన హీరోయిన్ గా నటించే అవకాశం లక్ష్మీ మీనన్ దక్కించుకుంది. ఈ చిత్ర అధిక భాగం కొండ ప్రాంతాల్లోనే చిత్రీకరణ జరుపనుంది.

యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో లక్ష్మీ మీనన్ యాక్షన్ సన్నీవేశాల్లో కూడా నటించనుందని తెలిసింది. జయం రవితో జతకట్టిన హీరోయిన్లందరూ టాప్ హీరోయిన్లుగా ఎదిగారు. మరి ఈ అమ్మడు భవిష్యత్తు ఎలా వుండబోతుందో త్వరలోనే తెలియనుంది. త్వరలోనే ఈ చిత్ర వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lakshmi Menon  Jayam Ravi  Movie news  stills  

Other Articles