Krishnamma Kalipindi Iddarini movie Release on June 19th

Krishnamma kalipindi iddarini movie release on june 19th

Krishnamma Kalipindi Iddarini Release on June 19th, Krishnamma Kalipindi Iddarini Release date, Krishnamma Kalipindi Iddarini movie news, Krishnamma Kalipindi Iddarini date, Krishnamma Kalipindi Iddarini release news, Krishnamma Kalipindi Iddarini posters, Krishnamma Kalipindi Iddarini trailers, Krishnamma Kalipindi Iddarini songs, Krishnamma Kalipindi Iddarini movie updates, Krishnamma Kalipindi Iddarini

Krishnamma Kalipindi Iddarini movie Release on June 19th: Sudheer babu, nanditha upcoming film Krishnamma Kalipindi Iddarini. this film will Release on June 19th.

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ విడుదల తేది ఖరారు

Posted: 06/10/2015 10:10 AM IST
Krishnamma kalipindi iddarini movie release on june 19th

సుధీర్ బాబు నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే సుధీర్ బాబు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వెంటనే రాబోతున్నాడు. ‘ప్రేమకథా చిత్రమ్’ తర్వాత సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమాలో వీరిద్దరి జంటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మరోసారి హిట్టుకొట్టడానికి సిద్ధమయ్యారు.

రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. గతకొద్ది కాలంగా విడుదల కాకుండా వాయిదాలు పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 19న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ నిర్ణయించారు. ఇందులో సుధీర్ మూడు షేడ్స్ వున్న పాత్రలో కనిపించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles