Jyothi Lakshmi | film | Release Date Confirmed

Jyothi lakshmi film release date confirmed

Jyothi Lakshmi Release Date Confirmed, Jyothi Lakshmi Film Censor Report, Jyothi Lakshmi Audio Launch, Jyothi Lakshmi movie news, Jyothi Lakshmi movie updates, Jyothi Lakshmi movie stills, Jyothi Lakshmi movie posters, Jyothi Lakshmi movie trailers, Jyothi Lakshmi movie details, charmme Jyothi Lakshmi, charmme latest stills, charmme hot stills, charmme

Jyothi Lakshmi film Release Date Confirmed: Puri Jagannadh jyothi lakshmi film will be release on 12 june. Charmme acts in lead role. this film gets U/A censor certificate. audio released. sunil kashyap music.

ఆరోజే వస్తానంటున్న జ్యోతిలక్ష్మీ.. ఇక రెడీ అవ్వండి!

Posted: 06/06/2015 10:50 AM IST
Jyothi lakshmi film release date confirmed

ముద్దుగుమ్మ ఛార్మి ప్రధాన పాత్రలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మీకౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి., శ్రీ శుభశ్వేత ఫిలిమ్స్ బ్యానర్స్ పై శ్వేతలానా, వరుణ్, తేజ్, సి.వి.రావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సంధర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సంధర్భంగా చిత్ర సి.కె.ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి అధినేత సి.కళ్యాణ్ మాట్లాడుతూ... ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు సినిమా చూసి చాలా బాగుందని ప్రశంసించారు. ఛార్మీ, పూరీ జగన్నాధ్ లను మెచ్చుకున్నారు. నిన్న విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మా బ్యానర్లో కూడా ఇది మరో సూపర్ హిట్ సినిమా అవుతుందనే నమ్మకం వుంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జూన్ 12న విడుదల చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jyothi Lakshmi  Release Date  Charmme  Puri jagannadh  

Other Articles