charmme kaur latest flick jyothi lakshmi movie title song release | puri jagannadh director | tollywood

Charmme kaur jyothi lakshmi movie title song release puri jagannadh

charmme kaur, jyothi lakshmi movie, jyothi lakshmi title song, charmme kaur hot photo shoot, jyothi lakshmi making videos, jyothi lakshmi trailer, jyothi lakshmi movie updates, jyothi lakshmi title video song, puri jagannadh

charmme kaur jyothi lakshmi movie title song release puri jagannadh : charmme kaur latest flick jyothi lakshmi movie title song release along with movie making video.

ఛార్మీ ఈజ్ టూ కాస్ట్-లీ టు టచ్ హర్!

Posted: 06/01/2015 04:14 PM IST
Charmme kaur jyothi lakshmi movie title song release puri jagannadh

అవును.. ఛార్మీని టచ్ చేయాలంటే అందుకు భారీగా ముట్టజెప్పాల్సిందేనని ఆ అమ్మడు చెబుతోంది. తాను అంత అల్లాటప్పా అమ్మాయిని కాదని.. ఇతర అమ్మాయిల్లాగా ఆర్డినరీ కాదని.. తనను ముట్టుకోవడానికి దమ్ముంటే ట్రై చేస్కొండని ఈ భామ ఓ పాటేసుకుంటోంది. అయితే.. ఇదంతా ఈ అమ్మడు తాగేసి రియల్ గా మాట్లాడుతోందని అనుకోకండి.. రీల్ లైఫ్ లో!

పూరీజగన్నాథ్ దర్శకత్వంలో చార్మీ ప్రధానపాత్రలో ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! ఇటీవలే ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ ని రిలీజ్ చేసిన యూనిట్ బృందం.. తాజాగా టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేసింది. భాస్కరపట్ల రాసిన పాటను సునీల్ కశ్యప్ సంగీత సారధ్యంలో ఉమా నేహా గానం చేశారు. ఈ పాటతోపాటు చిత్రం మేకింగ్ వీడియోని చిత్రబృందం విడుదల చేసింది. ఆ వివరాల గురించి యూనిట్ మాట్లాడుతూ..

jyothi-lakshmi-title-song

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : charmme kaur  jyothi lakshmi movie  puri jagannadh  

Other Articles