Charmme | Jyothi lakshmi movie | audio release date

Charmme jyothi lakshmi movie audio release date

Jyothi lakshmi movie audio release date, Jyothi lakshmi movie audio date, Jyothi lakshmi movie news, Jyothi lakshmi movie updates, Jyothi lakshmi movie stills, Jyothi lakshmi movie posters, Jyothi lakshmi movie trailers, Jyothi lakshmi movie songs, Jyothi lakshmi hot stills, Charmme

Charmme Jyothi lakshmi movie audio release date: Puri jagannadh latest film Jyothi lakshmi. Charmme heroine. This movie audio release date confirmed. audio will be release on 4th June.

ఛార్మి జ్యోతిలక్ష్మీ పాటల సందడికి డేట్ ఫిక్స్

Posted: 05/29/2015 12:19 PM IST
Charmme jyothi lakshmi movie audio release date

ఛార్మింగ్ గర్ల్ ఛార్మి ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. గతంలో ఛార్మి మాములు పాత్రల్లోనే భారీ అందాల ఆరబోతను ప్రదర్శించింది. ఇక ఈ ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రంలో మరీ హాట్ హాట్ గా అందాల ప్రదర్శన చేసినట్లుగా అనిపిస్తోంది.

ఇప్పటికే విడుదలైన స్టిల్స్, పోస్టర్లు, ఫస్ట్ లుక్ టీజర్ లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఒక వేశ్య మాములు మనిషిగా ఎలా మారింది? మాములుగా మనిషిగా మారడానికి ఆ వేశ్య ఎన్ని కష్టాలు పడింది. సాధారణ మహిళగా జీవించడానికి ఎదుర్కొన్న సమస్యలేంటి? అనే ఇలా పలు అంశాల ఆధారంగా రూపొందిన త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే విడుదలై ట్రైలర్ దుమ్ముధులుపుతుంటే.. ఆడియోతో కూడా అదరగొట్టడానికి పూరీ ‘జ్యోతిలక్ష్మీ’ సౌండ్ ను సెట్ చేస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోను జూన్ 4న విడుదల చేయబోతున్నట్లుగా పూరీ ఇటీవలే ప్రకటించాడు. అలాగే ఈ చిత్రాన్ని జూన్ 12న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jyothi lakshmi movie  Charmme  Puri Jagannadh  Audio Release date  

Other Articles