Bhale Bhale Magadivoy | Nani | First look poster | Lavanya Tripati

Nani bhale bhale magadivoy movie first look

Bhale Bhale Magadivoy first look, Bhale Bhale Magadivoy movie first look, Bhale Bhale Magadivoy poster, Bhale Bhale Magadivoy movie poster, Nani Bhale Bhale Magadivoy, Lavanya tripati Bhale Bhale Magadivoy, Bhale Bhale Magadivoy movie news, Bhale Bhale Magadivoy movie stills, Bhale Bhale Magadivoy working stills, Nani, Lavanya Tripati

Nani Bhale Bhale Magadivoy Movie First Look: Actor Nani Upcoming movie Bhale Bhale Magadivoy. Maruthi Direciton, Lavanya tripati heroine, Gopi sunder music.

నాని భలే భలే మగాడివోయ్ ఫస్ట్ లుక్ విడుదల

Posted: 05/25/2015 10:45 AM IST
Nani bhale bhale magadivoy movie first look

ప్రముఖ యూత్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. నాని, లావణ్య త్రిపాఠీ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్2 పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో నాని, లావణ్యలు చాలా క్యూట్ పెయిర్ గా కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి మలయాళ సంగీత దర్శకుడు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే రఘు మాస్టర్ నేతృత్వంలో హీరోహీరోయిన్లపై ఓ సాంగ్ ను చిత్రీకరించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Bhale Bhale Magadivoy Movie First Look Poster-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhale Bhale Magadivoy  Nani  First look poster  Lavanya Tripati  

Other Articles