Sonarika | Bellamkonda srinivas | Bhimaneni srinivas

Bellamkonda srinivas sonarika movie news

Sonarika with Bellamkonda srinivas, Sonarika latest news, Sonarika movie news, Sonarika movie updates, Sonarika telugu movies, Sonarika hot stills, Sonarika latest stills, Sonarika hot cleavage, Sonarika spicy stills, Sonarika bikini stills, Sonarika gallery, Sonarika hot gallery, Sonarika hot videos, Sonarika

Bellamkonda Srinivas Sonarika Movie News: Bellamkonda srinivas upcoming movie in bhimaneni srinivas direction. Bhimaneni sunitha producer. sonarika heroine.

బొద్దుగుమ్మ సోనారికను టీజ్ చేస్తున్న అల్లుడుశ్రీను

Posted: 05/22/2015 01:15 PM IST
Bellamkonda srinivas sonarika movie news

పాలరాతి బొమ్మలా బొద్దుగా, ముద్దుగా అందంగా వుండే బాలీవుడ్ భామ సోనారిక.... తెలుగులో నటించిన తొలి తెలుగు చిత్రం ‘జాదుగాడు’. ఈ చిత్రం జూన్ 5వ తేదిన విడుదల కానుంది. మరి ఈ సినిమా విడుదలకు ముందే సోనారికకు వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి.

‘అల్లుడుశీను’ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తమిళంలో ‘సుందర్ పాండియన్’గా, కన్నడంలో ‘రాజహులి’గా రూపొందిన చిత్రాలకు రీమేక్ ఈ చిత్రం. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో సోనారిక హీరోయిన్ గా నటిస్తుంది.

Bellamkonda Srinivas Sonarika Latest Photoshoot-03

తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రానికి సంబంధించిన ఫోటో షూట్ ఫోటోలను విడుదల చేసారు. ఇందులో సోనారిక స్కూల్ స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే మరో ఫోటోలో అచ్చమైన తెలుగమ్మాయి వలే అందంగా కనిపిస్తుంది. భీమనేని సునీత నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ వసంత్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ చిత్రానికి కథ-ఎస్.ఆర్.ప్రభాకరన్, మాటలు- భీమనేని శ్రీనివాస్ రావు, ప్రవీణ్, సినిమాటోగ్రఫి-విజయ్ ఉలగనాథ్, సంగీతం- శ్రీ వసంత్, ఎడిటింగ్- గౌతంరాజు, ఆర్ట్ - కిరణ్ కుమార్, పబ్లిసిటి డిజైనర్ - ధని ఏలె, కాస్టూమ్స్ -శివ, ఖాదర్, స్టిల్స్ - కటారి, కో డైరెక్టర్ -రాంగోపాల్ చౌదరి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - బండిశేషయ్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వివేక్ కూచిభొట్ల, సమర్పణ- భీమనేని రోషితా సాయి, మాటలు-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం- భీమనేని శ్రీనివాస్ రావు, నిర్మాత- భీమనేని సునీత.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonarika  Bellamkonda srinivas  Bhimaneni srinivas  

Other Articles