Manchu Manoj | Dasharath | Marriage stills

Manchu manoj new film poster

Manchu Manoj New Film Latest Poster, Manchu Manoj latest news, Manchu Manoj movie news, Manchu Manoj movie updates, Manchu Manoj stills, Manchu Manoj news, Manchu Manoj movie details, Manchu Manoj wedding news, Manchu Manoj

Manchu Manoj New Film Poster: Rocking star manchu manoj upcoming movie in Dasharath Direction. Shiva kumar producer.

మంచు మనోజ్ కు కొత్త సినిమా వారి శుభాకాంక్షలు

Posted: 05/20/2015 12:03 PM IST
Manchu manoj new film poster

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘సూర్య వర్సెస్ సూర్య’ తర్వాత సురక్ష ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి బ్యానర్లో నిర్మాత శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

అయితే నేడు మంచు మనోజ్ పుట్టినరోజు మరియు పెళ్లి సంధర్భంగా ఈ చిత్ర యూనిట్ మనోజ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసారు. ‘మిస్టర్ పర్ఫెక్ట్ ’ వంటి ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ చిత్రం తరహాలోనే ఈ చిత్రం రూపొందనుందని తెలిసింది.

ఈ చిత్ర షూటింగ్ జూన్ నెల చివర్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Manoj  Dasharath  Marriage stills  

Other Articles