Naga Shourya | Jadoogadu Censor Report

Naga shourya jadoogadu movie censor report

Jadoogadu Movie Release date, Jadoogadu Theatrical Trailer, Jadoogadu Movie Release on April, Jadoogadu Movie First Look Poster, Jadoogadu Movie Censor Report, Jadoogadu First Look Poster Released, Jadoogadu movie news, Jadoogadu first look poster, Jadoogadu movie shooting, Jadoogadu movie news, hero naga shourya, hero naga shourya movie, naga shourya news, naga shourya Jadoogadu movie, naga shourya movie updates

Naga Shourya Jadoogadu Movie Censor Report: Actor Naga shourya latest movie Jadoogadu. Jadoogadu gets A certificate from censor board. sonarika heroine. Yogesh direction. Jadoogadu Theatrical Trailer.

జాదుగాడికి సెన్సార్ A సర్టిఫికెట్

Posted: 05/19/2015 12:57 PM IST
Naga shourya jadoogadu movie censor report

‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మీ రావే మాఇంటికి’ వంటి వరుస క్లాస్ హిట్ చిత్రాల తర్వాత నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘జాదుగాడు’. ‘చింతకాయల రవి’ ఫేం యోగేష్ దర్శకత్వంలో సత్య ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో వి.వి.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ మహతి సంగీతం అందించాడు.

ఇటీవలే విడుదలైన ఈ చిత్ర పాటలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో నాగశౌర్య బాగా మాస్ హీరోగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా సోనారిక హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ఈ అమ్మడు హిందీలో ‘హరహరమహాదేవ’ సీరియల్లో పార్వతి పాత్రలో నటించింది.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు A సర్టిఫికెట్ ను అందజేసారు. మాస్ యాక్షన్ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని మేనెల మూడవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

video courtesy: MAA TV

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Shourya  Jadoogadu  Censor Report  Release Date  

Other Articles