Surya | Rakshasudu | audio release date | Trailer

Surya rakshasudu audio release date

Rakshasudu Audio Release Date, Surya Rakshasudu‬ Teaser, Surya masss songs, Surya Masss Movie Latest Look, Surya Masss Movie, Surya Masss First Look, Surya Masss First Look Released, Masss Movie First Look Released,Masss Movie First Look, Surya Masss Movie posters, Surya Masss Movie news, Surya latest stills, Surya movie updates, Surya upcoming movie, Surya Masss, surya

Surya Rakshasudu Audio Release Date: Surya latest telugu movie Rakshasudu. Yuvan shankar raja compose music. nayanthara, pranitha heroines. audio will be release on 18 may.

మే 18న సూర్య రాక్షసుడు పాటల హంగామా

Posted: 05/11/2015 04:23 PM IST
Surya rakshasudu audio release date

సూర్య హీరో నటిస్తున్న ‘మాస్’ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన తెలుగు వెర్షన్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. పూర్తి యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవలే ఈ చిత్ర తమిళ వర్షెన్ ఆడియో నేరుగా మార్కెట్లోకి విడుదల చేసారు. ఈ ఆడియోకు మంచి స్పందన వస్తుంది. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌తో కలిసి సూర్య సొంతంగా నిర్మిస్తున్నాడు.

ఈ చిత్ర తెలుగు వర్షెన్ ఆడియో విడుదల తేదిని ఖరారు చేసారు. ‘రాక్షసుడు’ చిత్ర ఆడియోను ఈనెల 18వ తేదిన హైదరాబాద్ లో ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ హైదరాబాద్ కు రానున్నారు.

సూర్య సరసన నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 29న తెలుగు, తమిళ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.


Video Source: TFPC

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  Rakshasudu  audio release date  Trailer  

Other Articles