Uttama villain | movie released

Uttama villain movie released today

Uttama villain movie released in tamil, Line clear for uttama villain release, Uttama villain movie released, Uttama villain movie latest news, Uttama villain movie news, Uttama villain movie updates, Uttama villain movie shows, Uttama villain movie

Uttama villain movie released today: Line cleared for kamal haasan latest movie Uttama villain release. Ramesh Aravind direction. puja kumar, Andria heroines. ghibran music.

అడ్డంకులు దాటుకొని ఉత్తమ విలన్ విడుదల

Posted: 05/02/2015 03:48 PM IST
Uttama villain movie released today

కమల్ హాసన్ హీరోగా నటించిన ‘ఉత్తమ విలన్’ చిత్రం మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వాల్సింది. కానీ ఫైనాన్సియల్ సమస్యలు ఈ చిత్ర విడుదలను అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

‘ఉత్తమ విలన్’ చిత్రానికి వున్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయినట్లుగా తెలిసింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని మధ్యాహ్నం ఆటతో తమిళంలో ప్రారంభించారు. ప్రముఖ తమిళ సినీ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ మరియు యూవీ ప్రొడక్షన్స్ ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు ప్రకటించాయి.

తెలుగులో ఈరోజు సాయంత్రం నుంచి ‘ఉత్తమ విలన్’ సినిమా ప్రదర్శించబడనుందని సమాచారం. మరి ఈ అనుకోని విడుదలకు కలెక్షన్లు వస్తాయో లేదో చూడాలి. రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించాడు. ఆండ్రియా, పూజా కుమార్ లు హీరోయిన్లుగా నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttama villain  line clear  movie released  

Other Articles

Today on Telugu Wishesh