Mahesh Babu | Brahmotsavam | PVP | Rakul preet singh

Mahesh babu brahmotsavam in pvp banner confirmed

Mahesh Brahmotsavam in PVP Banner, Brahmotsavam movie updates, Brahmotsavam movie details, Brahmotsavam movie news, Srikanth Addala movie news, Srikanth Addala movie updates, Srikanth Addala upcoming movies, Srikanth Addala news, Srikanth Addala mahesh movie, mahesh movie updates, mahesh movie news, Srikanth Addala, Mahesh Babu, mukunda, tollywood, upcoming movies

Mahesh babu Brahmotsavam in PVP Banner confirmed: Superstar Mahesh Babu is all set to work with Srikanth Addala for a second time. Brahmotsavam movie in pvp banner. Rakul preet singh heroine.

కన్ఫర్మ్: పివిపి బ్యానర్లో మహేష్, శ్రీకాంత్ బ్రహ్మోత్సవం

Posted: 05/02/2015 09:52 AM IST
Mahesh babu brahmotsavam in pvp banner confirmed

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత మహేష్ బాబు హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ అనే చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు (మే 31) సంధర్భంగా ‘బ్రహ్మోత్సవం’ ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నట్లుగా వచ్చాయి.

అయితే ఆ వార్తలను ఖండిస్తూ, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్ర విశేషాలను తెలియజేసారు. ఈ సంధర్భంగా శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ... ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం తర్వాత మరోసారి మహేష్ గారితో ‘బ్రహ్మోత్సవం’ చేయడం చాలా సంతోషంగా వుంది. సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. పివిపి సినిమా లాంటి పెద్ద సంస్థలో, హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందనున్న ఈ చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుంది అని అన్నారు.

ఇందులో మహేష్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా జతకట్టనుంది. ప్రకాష్ రాజ్, రావు రమేష్ లు ముఖ్య పాత్రలలో నటించనున్నారు. మిక్కీ.జే.మేయర్ సంగీతం అందించనున్నాడు. మే 31న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Brahmotsavam  PVP  Rakul preet singh  

Other Articles