Sunny Leone | Kuch Kuch Locha Hai | Ram Kapoor

Sunny leone talks about ram kapoor

Sunny Leone talks about actor ram kapoor, Sunny Leone Kuch Kuch Locha Hai Offical Trailer, Sunny Leone in Kuch Kuch Locha Hai, Sunny Leone movie news, Sunny Leone latest movies, Sunny Leone movie updates, Sunny Leone news, Sunny Leone movies 2015, Sunny Leone latest hot stills, Sunny Leone hot videos, Sunny Leone cleavage, Sunny Leone spicy stills, Sunny Leone sexy, Sunny Leone, Sunny Leone latest gossips, Actress Sunny Leone gallery, Sunny Leone Latest Spicy Gallery

Sunny Leone talks about ram kapoor: Sunny Leone latest bollywood movie Kuch Kuch Locha Hai. Kuch Kuch Locha Hai starting Sunny Leone, Ram Kapoor, Evelyn Sharma & Navdeep Chhabra.

అబ్బా... ఆయన చాలా ఫన్నీ అంటున్న సన్నీలియోన్

Posted: 04/28/2015 05:24 PM IST
Sunny leone talks about ram kapoor

బాలీవుడ్ హాట్ ఐటెం భామ సన్నీలియోన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కుచ్ కుచ్ లోచా హై’. రామ్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సన్నీలియోన్ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్ ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేసారు. ఇందులో సన్నీలియోన్ పిచ్చెక్కించే రేంజులో అందాల ప్రదర్శన చేసింది. ఈ చిత్రాన్ని మే 8న విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాలో ‘షనాయా’గా సన్నీలియోన్ కనిపించనుంది. సన్నీ అందాలకు పిచ్చెక్కిపోయి, ఈ అమ్మడి కోసం తెగ ఆరాటపడే పాత్రలో రాంకపూర్ నటించాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం బాలీవుడ్ లో అందరినీ ఆకర్షిస్తుంది. అయితే ఇందులో తనతో పాటు నటించిన నటుడు రాంకపూర్ పై సన్నీలియోన్ తెగ ప్రశంసలు కురింపిచేస్తుంది.

రామ్ తో నటిస్తున్నప్పుడు చాలా సరదాగా గడిచిందని, రామ్ తో వున్నంత వరకు చిత్ర యూనిట్ అంతా కూగా సంతోషంగా నవ్వుతూ వుండేవాళ్లమని తెలిపింది. అలాగే రాంకపూర్ సో ఫన్నీ, అతను ఎవరినైనా ఇట్టే నవ్వించగలడని చెప్పుకొచ్చింది. మరి సన్నీ ప్రశంసలు ఏమో కానీ.. ఈ జోడి హిట్టయితే ఇక మరోసారి రాంకపూర్ తో కలిసి నటించేందుకు సన్నీ రెడీగా వున్నట్లుగా అర్ధమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Kuch Kuch Locha Hai  Ram Kapoor  Offical Trailer  Hot Gallery  

Other Articles