maa president elections | o kalyan appeal | high court | maa elections

O kalyan appeal to high court on maa elections results

o kalyan appeal to high court, MAA election results, MAA election results news, MAA election results clearance, MAA election results details, MAA election results updates, maa president elections, maa president elections news, maa president elections

o kalyan appeal to high court on maa elections results: Movie Artistes' Association (MAA) election results will be release on 17 april. line clearance from high court.

మా ఎన్నికల ఫలితాలపై మరో ట్విస్ట్

Posted: 04/16/2015 05:00 PM IST
O kalyan appeal to high court on maa elections results

‘మా’ ఎన్నికల ఫలితాల విడుదలపై కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది... ఇక ఎలాంటి టెన్షన్ లేకుండా ఫలితాలు వెలువడతాయని భావిస్తే... కొత్తగా మరో ట్విస్ట్ ఏర్పడింది. ఈ ఎన్నికల ఫలితాలు విడుదల కాకుండా ఒ.కళ్యాణ్ కోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఫలితాల విడుదలను గతకొద్ది రోజులుగా కోర్టు వాయిదా వేస్తూ వచ్చింది.

ఈ ఫలితాలపై ఇటీవలే కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఒ.కళ్యాణ్ కు రూ.10 వేలు జరిమానా కూడా విధించింది. కానీ తాజాగా ఒ.కళ్యాణ్ హైకోర్టులో అప్పీల్ చేసాడు. ‘మా’ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, కాబట్టి తిరిగి ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నాడు.

మరి ఈ పిటీషన్ ను హైకోర్టు స్వీకరిస్తుందో లేదో త్వరలోనే తెలియనుంది. ‘మా’ అధ్యక్ష పదవికోసం నటులు జయసుధ, రాజేంద్రప్రసాద్ లు పోటీ చేసారు. మరి ఈ ఫలితాలు ఎప్పుడు విడుదలతాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maa president elections  o kalyan appeal  high court  maa elections  

Other Articles