Nagarjuna | Manam Channel | Tweets

Akkineni nagarjuna denies rumors on manam channel

Akkineni Nagarjuna clarifies on Manam Channel, Akkineni Nagarjuna clarifies Manam Channel, Akkineni Nagarjuna tweets on Manam Channel, Akkineni Nagarjuna talks on Manam Channel, Nagarjuna Manam Channel, Nagarjuna latest news, Nagarjuna movie news, Nagarjuna movie updates, Nagarjuna

Akkineni Nagarjuna denies rumors on Manam Channel: Akkineni nagarjuna clarifies about manam channel. he says.. its totally false. its not true.

ఛానెల్ లేదు.. ఏం లేదు.. అంతా గుసగుసలేనట!

Posted: 04/15/2015 04:46 PM IST
Akkineni nagarjuna denies rumors on manam channel

అక్కినేని కుటుంబం అంతా కలిసి నటించిన ‘మనం’ చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా చేరువయ్యిన విషయం తెలిసిందే. దీంతో కింగ్ నాగార్జున త్వరలోనే ‘మనం’ అనే పేరుతో ఓ టీవి ఛానెల్ ను ప్రారంభించబోతున్నట్లుగా గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలన్నీ కేవలం పుకార్లేనని నాగార్జున కొట్టిపారేసారు.

ఈ వార్తలపై నాగార్జున స్పందిస్తూ... తాను ‘మనం’ పేరు మీద ఓ టీవి ఛానెల్ ప్రారంభించబోతున్నట్లుగా వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ తప్పుడు వార్తలేనని నాగార్జున తన సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసారు.

నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న ‘సొగ్గాడే చిన్నినాయనా’ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే పివిపి బ్యానర్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రంలో హీరో కార్తీతో పాటు నాగార్జున ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తమన్నా హీరోయిన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  Manam Channel  Tweets  

Other Articles