Maa | President Elections | Results Delay | Rajendra prasad | Jayasudha

Again delay maa president elections results

Maa President Elections Results Again Delay, Maa President Elections Results on 13 april, Maa President Elections Results Delay, Maa Elections Results Delay, Maa President Elections Cold War, maa president elections, dasari narayana rao, rajendra prasad, jayasudha, megabrother nagababu, murali mohan, maa elections news, maa elections controversy, maa elections updates, rajendra prasad updates, jayasudha updates, nagababu updates

Again Delay Maa President Elections Results: Movie Artistes Association elections results again postponed. Rajendra prasad and jayasudha try to president post.

మళ్లీ వాయిదా పడ్డ మా ఎన్నికల ఫలితాలు

Posted: 04/13/2015 05:40 PM IST
Again delay maa president elections results

మా ఎన్నికల ఫలితాలు మళ్లీ వాయిదా పడ్డాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషప్ అధ్యక్ష పదవి ఎన్నికల ఫలితాలు నేడు ప్రకటించబోతున్నారని అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటే... హైకోర్టు మాత్రం అందరికి షాకిచ్చింది. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం రాజేంద్రప్రసాద్, జయసుధలు పోటీ చేసిన విషయం తెలిసిందే.

ఈ ఎన్నికల ఫలితాలు ముందుగా ఏప్రిల్ 7వ తేదిన విడుదల చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత 9కి వాయిదా వేసారు. ఆ తర్వాత ఏప్రిల్ 13కి వాయిదా వేసారు. ఈరోజు(ఏప్రిల్ 13) ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయని ‘మా’ సభ్యులు ఎంతగానో ఎదురుచూస్తుంటే హైకోర్టు మాత్రం ఈ ఫలితాలను మరో రెండు రోజులు వాయిదా వేసింది.

‘మా’ ఎన్నికల ఫలితాలను హైకోర్టు ఏప్రిల్ 15కి వాయిదా వేసింది. అంతే కాకుండా ఏప్రిల్ 15న ఫలితాలను ప్రకటించడానికి ఓ స్పెషల్ ఆఫీసర్ ని కూడా కూడా కోర్టు నియమించింది. మరి ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో, ఆ తర్వాత ఏం జరుగనుందో మరో రెండు రోజుల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maa President Elections  Results Delay  Rajendra prasad  Jayasudha  

Other Articles