Manchu Lakshmi | Dongaata Audio Launch | Yandiroo Song

Dongaata movie audio launch today

Manchu Lakshmi Dongaata Audio Launch Today, Manchu Lakshmi Sing Dongaata Yandiroo Song, Manchu Lakshmi Dongata First Look Poster Released, Dongata First Look Poster, Dongata First Look Poster Released, Manchu Lakshmi special song in dongata movie, Manchu Lakshmi special song, Manchu Lakshmi song in dongata movie, Manchu Lakshmi news, Manchu Lakshmi dongata movie, dongata movie news, dongata movie updates, Manchu Lakshmi hot photos, akkineni nagarjuna, raviteja, rana daggubati, nani, simbu, susanth, tollywood news, adavi sesh

Dongaata Movie Audio Launch Today: Manchu Lakshmi latest movie Dongaata. Vamshi krishna director, Raghu kunche music.

నేడే మంచు లక్ష్మీ దొంగాట పాటల సందడి

Posted: 04/11/2015 11:34 AM IST
Dongaata movie audio launch today

మంచు లక్ష్మీ, అడవి శేష్, మధు, ప్రభాకర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘దొంగాట’. ఈ చిత్రం ద్వారా వంశీకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విద్యానిర్వాణ సమర్పణలో మంచు ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై మంచులక్ష్మీ స్వయంగా నిర్మిస్తున్నారు.

రఘు కుంచె సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నేడు ఘనంగా జరుగనుంది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు మంచు ఫ్యామిలీ మరియు నాగార్జున, రవితేజలు కూడా విచ్చేయనున్నట్లుగా తెలిసింది. ఈ సినిమాలోని ఓ పార్టీ సాంగ్ లో నాగార్జున, రవితేజ, మనోజ్, రానా, శింబు, నాని తదితరులు నటించారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మరియు మంచు లక్ష్మీ పాడిన పాటకు భారీ రెస్పాన్స్ వస్తోంది. క్రైమ్, కామెడీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర అప్ డేట్స్ కోసం చూస్తూనే వుండండి సినీవిశేష్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Lakshmi  Dongaata Audio Launch  Yandiroo Song  

Other Articles