Son of Satyamurthy | audio successmeet | Trailers

Son of satyamurthy movie audio successmeet

Son of Satyamurthy audio successmeet, Son Of Satyamurthy Release Date, Son Of Satyamurthy movie news, Son Of Satyamurthy movie updates, Son Of Satyamurthy stills, Son Of Satyamurthy movie stills, Son Of Satyamurthy latest stills, Son Of Satyamurthy latest posters, Son Of Satyamurthy trailer, Son Of Satyamurthy songs, Son Of Satyamurthy jukebox, Son Of Satyamurthy posters, Allu arjun

Son of Satyamurthy movie audio successmeet: Watch Allu Arjun's S/o Satyamurthy Audio Success Meet Live & Exclusive on 06th April, 2015 at Haailand Vijayawada ! Starring Allu Arjun, Samantha, Nithya Menon, Adah Sharma, Upendra, Rajendra Prasad, Brahmanandam, Ali etc

గ్రాండ్ గా సన్నాఫ్ సత్యమూర్తి సక్సెస్ మీట్

Posted: 04/07/2015 09:47 AM IST
Son of satyamurthy movie audio successmeet

‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’. సమంత, నిత్యామీనన్, ఆదాశర్మ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత ఎస్.రాధాకృష్ణ నిర్మించారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. దీంతో నిన్న (ఏప్రిల్6)న విజయవాడలో ఆడియో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసారు చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్, బన్నీ, ఆదాశర్మ, నిర్మాత రాధాకృష్ణ, బ్రహ్మానందం, ఆలీ తదితరులు విచ్చేసారు.

ఈ వేడుకకు భారీ ఎత్తున ప్రేక్షకులు విచ్చేసారు. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

Related Gallerys:

Son Of Satyamurthy Audio Launch Photos

Son Of Satyamurthy New Stills

S/O Satyamurthy Working Stills

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Son of Satyamurthy  audio successmeet  Trailers  

Other Articles