Alia Bhatt | Miss Vogue | Official Teaser

Alia bhatt miss vogue teaser

Alia Bhatt Miss Vogue Official Teaser, Alia Bhatt latest news, Alia Bhatt sex news, Alia Bhatt sex experience, Alia Bhatt hot news, Alia Bhatt hot sex news, Alia Bhatt romance, Alia Bhatt gossips, Alia Bhatt rumors, Alia Bhatt hot stills, Alia Bhatt movies, Alia Bhatt movie news, Alia Bhatt stills, Alia Bhatt posters, Alia Bhatt wallpapers

Alia Bhatt Miss Vogue Teaser: Alia Bhatt is our cover girl for the first-ever Miss Vogue in India. You'll find an encyclopedia of all things young, bright and cool in this handbag-size issue. Think the hottest trends, beauty bargains, insider secrets and our favourite pin-up boys, all hitting stands on April 13.

అరే.. గట్లా గుస్సా అవుతావేంటి పిల్ల?

Posted: 04/06/2015 03:26 PM IST
Alia bhatt miss vogue teaser

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కుర్ర హీరోయిన్ ఆలీయా భట్ ఇప్పటి వరకు చేసింది తక్కువ సినిమాలే అయినా... నిత్యం వార్తల్లో నిలుస్తూనే వుంది. తన సినిమాలకంటే తాను బయట చేసే కామెంట్లు, మరియు హాట్ హాట్ అందాల ప్రదర్శనపైనే భారీగా ఈ అమ్మడికి క్రేజ్ వచ్చింది.

అయితే ఈ అమ్మడు హీరో వరుణ్ ధావన్, సిద్ధార్థ మల్హోత్రాలతో ప్రేమాయణం నడుపుతుందంటూ వార్తలొచ్చాయి. ఈ వార్తలపై ఆలీయా సమాధానమివ్వకుండా ఏకంగా సెక్స్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. మీరంతా ఎందుకు సెక్స్ గురించి అంత ఆసక్తిగా ఎందుకు ఆలోచిస్తారు? నాకు తెలిసినంతవరకు సెక్స్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య వున్న వ్యక్తిగత ఏకాంతం మాత్రమే. ఆ ఏకాంతంపై కామెంట్ చేసే హక్కు ఎవరికీ లేదు. గతంలో నాకు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ వున్నారు. కానీ నాకెప్పుడు సెక్స్ అనుభవం లేదు’’ అని సమాధానమిచ్చి షాకిచ్చేసింది.

అయితే అసలు విషయం మాత్రం దాటివేసింది. తాజాగా ఈ అమ్మడు VOGUE INDIA మ్యాగజైన్ కోసం ఓ ఫోటోషూట్ లో పాల్గొన్నది. ఈ ఫోటోషూట్ ప్రమోషన్స్ లలో భాగంగా ఓ ప్రమోషన్ వీడియోను కూడా రూపొందించారు. ఇందులో ఆలీయాను కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పింది.. కానీ... సిద్ధార్థ్‌ మల్హోత్రాతోవున్న రిలేషన్ ఏంటి..?  అని అడిగేసరికి ఒక్కసారిగా ఫైర్ అయ్యింది.

తన సొంత విషయాలు అందరికీ చెప్పాలా, వెళ్లి పత్రిక చదివి తెలుసుకోండి అంటూ సమాధానం ఇచ్చింది. మరి ఇదంతా కేవలం మ్యాగజైన్ ప్రమోషన్స్ కోసమేనని అంటుంటే.. మరికొందరేమో సిద్ధార్థ్ తో తన ప్రేమాయణం గురించి చెప్పకుండా తప్పించుకోవడానికే ఆలీయా ఇలా చేసిందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ మ్యాగజైన్ లో తన ప్రేమాయణం గురించి ఎలాంటి విషయాలున్నాయో త్వరలోనే తెలియనున్నాయి.

Video Courtesy: VOGUE India

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alia Bhatt  Miss Vogue  Official Teaser  

Other Articles