Jyothika | 36Vayadhinile | audio launch | Teaser

36 vayadhinile movie audio launch updates

36 Vayadhinile movie audio launch, 36 Vayadhinile First Look Teaser, 36 Vayadhinile Teaser, Jyothika 36Vayadhinile movie first look poster, 36Vayadhinile movie first look poster, Jyothika 36Vayadhinile first look poster, Jyothika 36Vayadhinile first look, Jyothika 36Vayadhinile poster, Jyothika 36Vayadhinile movie news, Jyothika 36Vayadhinile news, Jyothika 36Vayadhinile movie updates, Jyothika 36Vayadhinile stills, Jyothika 36Vayadhinile

36 Vayadhinile movie audio launch updates: Actress Jyothika latest upcoming movie 36Vayadhinile. This movie first look teasere poster released.

సూర్య, జ్యోతికల ‘36వయదినిలే’ పాటల విడుదల

Posted: 04/06/2015 12:41 PM IST
36 vayadhinile movie audio launch updates

తమిళంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘36వయదినిలే’. సూర్య తన సొంత బ్యానరైన ‘2D Entertainment’లో నిర్మిస్తున్నాడు. రోషన్ అండ్రెవ్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నేడు ఘనంగా జరుగుతోంది.

ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు విచ్చేసారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మలయాళంలో సూపర్ హిట్టయ్యిన ‘How Old Are You’ చిత్రానికి రీమేక్ ఇది. మలయాళంలో నటి మంజు వారియర్ చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ ఈ చిత్రంతోనే రీ ఎంట్రీ ఇచ్చారు.

ఇపుడు జ్యోతిక కూడా ఇదే చిత్రం రీమేక్ తో రీ ఎంట్రీ ఇవ్వడం చాలా బాగుంది. ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా డబ్బింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆడియో వేడుక పూర్తవగానే... ఆడియో సాంగ్స్ మీకు అందిస్తాం.. అప్పటి వరకు సినిమా అప్ డేట్స్ కోసం చూస్తూనే వుండండి తెలుగువిశేష్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jyothika  36Vayadhinile  audio launch  Teaser  

Other Articles