Manchu Lakshmim | Dongaata, Yandiroo Song

Manchu lakshmi sing yandiroo song in dongaata

Manchu Lakshmi Sing Dongaata Yandiroo Song, Manchu Lakshmi Dongata First Look Poster Released, Dongata First Look Poster, Dongata First Look Poster Released, Manchu Lakshmi special song in dongata movie, Manchu Lakshmi special song, Manchu Lakshmi song in dongata movie, Manchu Lakshmi news, Manchu Lakshmi dongata movie, dongata movie news, dongata movie updates, Manchu Lakshmi hot photos, akkineni nagarjuna, raviteja, rana daggubati, nani, simbu, susanth, tollywood news, adavi sesh

Manchu Lakshmi Sing Yandiroo Song in Dongaata: Yandiroo Song by Lakshmi Manchu from Dongaata. Manchu Lakshmi is planning to do a special song in her latest dongata movie with south industry star actors and actresses.

మంచు లక్ష్మీ యాందిరో పాటకు భారీ రెస్పాన్స్

Posted: 04/06/2015 11:09 AM IST
Manchu lakshmi sing yandiroo song in dongaata

మంచు లక్ష్మీ, అడవి శేష్, మధు, ప్రభాకర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘దొంగాట’. వంశీకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇందులో మంచు లక్ష్మీ ఓ పాట పాడింది. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

‘యాందిరో మీ మగాళ్లలో...’ అంటూ సాగే ఈ పాటను మంచు లక్ష్మీ పాడారు. ఇటీవలే విడుదలైన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచు లక్ష్మీ ఈ పాట పాడే సమయంలో షూట్ చేసిన వీడియోకు భారీ స్పందన వస్తోంది. రీకార్డింగ్ స్టూడియోలో ‘దొంగాట’ గ్యాంగ్ చేసిన సందడి అదిరిపోయింది.

మంచు లక్ష్మీ చాలా ఎంజాయ్ చేస్తూ పాడిన ఈ పాటకు రఘు మాస్టర్ డాన్స్ కంపోజ్ చేసారు. రఘుకుంచె సంగీతం అందిచాడు. విద్యానిర్వాణ సమర్పణలో మంచు ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై మంచులక్ష్మీ స్వయంగా నిర్మిస్తున్నారు.

ఇటీవలే విడుదలైన ట్రైలర్, పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. క్రైమ్, కామెడీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రానా ఓ కీలక పాత్రలో నటించాడు. త్వరలోనే ఆడియోను విడుదల చేసి, మే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Lakshmim Sing  Dongaata  Yandiroo Song  

Other Articles