Actress Reshmi | marriage | Malayalam

Actress reshmi second marriage details

Malayalam Actress Reshmi marriage, Malayalam Actress Reshmi wedding stills, Malayalam Actress Reshmi marriage stills, Malayalam Actress Reshmi news, Malayalam Actress Reshmi details, Malayalam Actress Reshmi

Actress Reshmi second marriage details: Malayalam Actress Reshmi second marriage with NRI Gopinath. Malayalam Actress Reshmi latest news, stills, marriage stills, news

ఎన్నారైతో రెండవ పెళ్లి చేసుకున్న నటి రెష్మీ

Posted: 04/03/2015 04:50 PM IST
Actress reshmi second marriage details

హీరోయిన్ రెష్మీ రెండో పెళ్లి చేసేసుకుంది. అసలు రెష్మీ పెళ్లి ఎప్పుడూ చేసుకుంది? అందులో రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుందా? అని అనుకుంటున్నారా? రెష్మీ అనగానే యాంకర్ రెష్మీ కాదండి... మలయాళ హీరోయిన్ రెష్మీ గురించి చెబుతున్నాం. అసలు మలయాళ హీరోయిన్ రెష్మీ ఎవరా అని అనుకుంటున్నారా?

ఒకప్పటి మలయాళ హీరోయిన్ రెష్మీ తాజాగా రెండవ వివాహం చేసుకుంది. గోపినాధ్ అనే ఎన్.ఆర్.ఐ తో గురువాయుర్ దేవాలయంలో రెష్మీ వివాహం జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తిచేసి, ఆ తర్వాత నటనకు గుడ్ బై చెబుతానని రెష్మీ చెప్పుకొచ్చింది.

రెష్మీ గతంలో టీవి దర్శకుడు నజీర్ ను వివాహం చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ అమ్మడికి.. నజీర్ తో వివాదం ఏర్పడి విడిపోయింది. ఇక తాజాగా రెండో పెళ్లి చేసుకుంది. ఒకప్పుడు మలయాళంలో ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malayalam Actress Reshmi  Second Marriage  Marriage stills  

Other Articles